---Advertisement---

Yashasvi Jaiswal: టీం ఇండియాకు మరో ఎదురుదెబ్బ జైస్వాల్కు తప్పిన ముప్పు!

Yashasvi Jaiswal
---Advertisement---

Yashasvi Jaiswal కి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన న్యూ జిల్యాండ్ టెస్ట్ సిరీస్లో పెద్ద ఇంజూరీ జరిగింది.

Click Here: Manappuram Share ఒక్కసారిగా 15% పడిపోయిన మన్నపురం షేర్లు!

Yashasvi Jaiswal ఇంజూరీ ఎలా జరిగింది

ప్రస్తుతం టీం ఇండియా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూ జిల్యాండ్ జట్టుతో టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. మొన్న జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ ఆటగాడు అయిన Yashasvi Jaiswal వేలుకు గట్టి దెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్లో తాను కీపర్ వెనకాల ఫెయిల్డింగ్ చేస్తున్నపుడు ఈ సంగటన చోటు చేసుకుంది.

Yashasvi Jaiswal Injury

రానున్న మ్యాచ్ఊళ్ళో టీం ఇండియా వ్యూహం ఏంటి

గతంలో జరిగిన న్యూ జిల్యాండ్ టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా కీపర్ అయిన Rishab Pant కూడా గాయపడ్డాడు అయితే. టీం ఇండియా హెడ్ కోచ్ అయిన గౌతం గంభీర్ తన స్తానంలో ధృవ జురేల్ను ఎంపిక చేసారు. మరి టీం ఇండియాలో మరో ఆటగాడు అయిన Yashasvi Jaiswal కుకూడ ఇలా జరగడంతో టీం ఇండియాకు ఒక పెద్ద దెబ్బ అని క్రికెట్ నిపుణులు బావిస్తున్నారు.

Yashasvi Jaiswal gf

ఇప్పుడు టీం ఇండియా కు Yashasvi Jaiswal దూరం అయితే తన స్తానంలో ఎవరిని ఎంపిక చేస్తారు అన్న విషయం వేచి చూడాల్సి ఉంది. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Click Here: Beetroot Benefits దీన్ని రోజు వాడే వారికి ఇన్ని ప్రయోజనాల!

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment