అందంలో  చిన్నబోదు మెరిసిపోతున్న మా వయ్యారి శ్రీలీల  

14 జూన్ 2001 న యునైటెడ్ స్టేట్స్ లో డెట్రాయిట్ మిచిగాన్ లో జన్మించింది అందాల తార శ్రీలీల..

తర్వాత  MBBS ను 2021 సంవస్త్రం లో పూర్తి చేసుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రి లో భాగానే పేరు సంపాదించుకుంది

ఆమె 2017 చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నడ లో నటించింది. అతి తక్కువ సమయం లో 2021 లో పెళ్లి సందడితో తెలుగు ఇండస్ట్రి లో అడుగు పెట్టింది

తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, అధికేశవ, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ , గుంటూర్ కారం  వంటి చిత్రాల్లో నటించింది

2021 నుండి 2023  దాకా SIIMA అవార్డ్స్ ను కూడా తన ఖాతాలో వేసుకొంది ఈ అందాల భామ