ఎలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో జన్మించాడు. తండ్రి ఎర్రల్ ఒక ఇంజినీర్. తల్లి మే కెనడాకు చెందిన మోడల్
జెఫ్ బెజోస్ జనవరి 12 న 1964 లో జన్మించాడు ఒక అమెరికన్ వ్యాపారవేత్త , అమెజాన్ వ్యవస్థాపకుడ కార్యనిర్వాహక ఛైర్మన్ మరియు మాజీ అధ్యక్షుడు మరియు CEO గా ప్రసిద్ధి చెందారు
బెర్నార్డ్ జీన్ ఎటియన్ ఆర్నాల్ట్ జననం 5 మార్చి 1949 ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు మరియు ఆర్ట్ కలెక్టర్. అతను ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ వస్తువుల కంపెనీ అయిన LVMH వ్యవస్థాపకుడు , ఛైర్మన్ మరియు CEO
మార్క్ జూకర్‌బర్గ్ మే 14, 1984 ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, అంతర్జాల వ్యవస్థాపకుడు. అతను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సృష్టికర్తగా సుపరిచితుడు. ఇప్పుడు దానికి తను ప్రధాన కార్యనిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు
బిల్ గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాత. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు
లారెన్స్ జోసెఫ్ ఎల్లిసన్ (జననం ఆగస్ట్ 17, 1944) ఒక అమెరికన్ వ్యాపారవేత్త మరియు వ్యవస్థాపకుడు, అతను సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ కార్పొరేషన్‌ను సహ-స్థాపించాడు
వారెన్ బఫెట్ నెబ్రాస్కాలోని ఒమాహాలో 1930లో జన్మించిన బఫెట్ ఎల్లప్పుడూ ధనవ౦తుడుగా ఉ౦డాలని అనే మనస్తత్వంతో ఉండేవాడని టైమ్ ఆర్టికల్ పేర్కొన్నది. అతని తండ్రి హోవార్డ్ స్టాక్ మార్కెట్లో బ్రోకర్ గా ఉండేవాడు