స్కిన్ గ్లోయింగ్ టిప్స్ ఇది ఫాలో అయ్యితే చాలు మీ స్కిన్ కల కల లాడిపోతుంది
స్కిన్ మాయిశ్చరైసర్గా ఉండాలంటే ఎక్కువ నీళ్ళును తాగాలి అప్పుడే గ్లోగా కనిపిస్తుంది
ఫేస్ ప్యాక్ మొఖం మీద పసుపు, పెరుగు, తేనె భాగా మిక్స్ చేసి పేస్ట్ అయ్యిన తర్వాత మొఖం మీధ అప్లై చేసుకుంటే స్కిన్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది
స్కిన్ మీద మెటిమలు, డార్క్ స్పోటస్, పిగ్మెంట్, పోర్స్ వంటి ఉంటే వెంటనే రాసుకుంటే తగ్గిపోతాయి
మన కళ్ళకి దోసాఖయి పెట్టుకుంటే డార్క్ సర్కిల్ అనేది మాయం అవుతుంది. ఇది వారానికి రెండు సార్లు పెట్టుకోవాలి
ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫేస్ ప్యాక్ వచ్చేయి ఇవన్నీ కాకుండా హోమ్ రెమెడీస్ ద్వారా తయ్యారు చేసుకొని స్కిన్ కు అప్లై చేసుకోండి
స్కిన్ మీద ఆరెంజ్ ఫేస్ ప్యాక్ గుజ్జు వేసుకుంటే అనేక లాభాలు మీ చర్మాన్ని ఎక్కువ గ్లోగా కనిపిస్తుంది