అందం చిరు నవ్వుతూ మెరిసిపోతున్న ఈ వయ్యారి భామ మన జాన్వి కపూర్ సూపర్ లుక్ ..
జాన్వి కపూర్ అలనాటి శ్రీ దేవి ముద్దులు కూతురు ఆయిన ఈ భామ బాలీవుడ్ నటి ప్రస్తుతం టాలీవుడ్ లోకి సినిమా
లు అదరకొడుతుంది
బాలీవుడ్
ధడక్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ వయ్యారి ముద్దుగుమ్మ ఇప్పుడు దేవర తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది
తర్వాత రాంచరణ్ బుజ్జిబాబు తో కూడా సరసన నటిస్తుంది ఈ అందాల తార జాన్వి కపూర్
ఇంకా సోషల్ మీడియా లో ఎంతగానో ఆక్టివ్ ఉంటుంది తన ఫ్యాన్స్ కోసం ఎప్పుడు కొత్త గా చేయాలనే తాపత్రయం పడుతుంది
తన స్టన్నింగ్ లుక్స్ అందరినీ మతిపొగుడుతుంది జాన్వి కపూర్ తను సోషల్ మీడియాలో చాలా హాట్ గా కనిపిస్తుంది
తర్వాత సన్నీ సంస్కారి కి తులసి కుమారి లో చాల బిజీ గా తన ప్రొఫెషన్ ను ఎంజాయ్ చేస్తుంది