Business Ideas 2024 తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం
Food Truck :హోటల్ లేకుండా లక్ష లోపు పెట్టుబడి తో ఫుడ్ ను విక్రయించవచ్చు
Ecommerce: ఇంటి నుండే వెబ్సైట్ ద్వారా లక్షల్లో ఆదాయం పొందవచ్చు
Pet Services:
జంతువులు ను చూసుకుంటూ సులబంగా ఆదాయం సంపాదించవచ్చు
Dropshipping : ఇన్వెంటరీ మరియు షిప్పింగ్ లేకుండా సంపాదించవవచ్చు
Mobile Grocery Store : మొబైలు ద్వారా ప్రాడక్ట్ ను విక్రయిస్తూ ఆదాయం సంపాదించవచ్చు