అనిరుధ్ రవిచంద్ర్ తన మ్యూజిక్ బాక్గ్రౌండ్ తో చాలా పాపులర్ అయ్యారు. ఇతను బాలీవుడ్, తమిళ తో పాటు టాలీవుడ్ లో కూడా ఊపు ఉపేస్తున్నారు
అతను 16 అక్టోబర్ 1990 లో తమిళనాడు మద్రాసు లో జన్మించారు. ఇతనికి మ్యూజిక్ కొంపోసర్ మరియు సింగర్ అంటే చాలా ప్రాణo
అదే ఆండీ.. దేవర లో మ్యూజిక్ బాక్గ్రౌండ్ మరియు పాటలు వింటుంటే ప్రేక్షకులు ఇంకా పునకాలు లోడ్యింగ్
దాదాపు 40 సినిమాలు పైగా అతను మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. అందులో 22 పైగా అవార్డ్స్ ను సొంతం చేసుకున్నారు
ఇతను "వై దిస్ కొలవేరి ది" పాటకి ఏకంగా 450 మిలియన్ వ్యూయస్ ను రాబట్టారు అప్పుటనుంచే చాలా పాపులర్ ను సొంతం చేసుకున్నారు