బంగారం అనేది అత్యంత కరీదు అయిన మరియు విలువైన వస్తువు వీటి ధరలు రోజువారిన పెరగడం తగ్గడం సహజం కానీ ఏడాదికాలం లో చూస్తునట్టు అయితే బంగారం ధరలు వీపరితంగా పెరిగియాయి. ఈరోజు అనగా October 3 2024 బంగారం ధరలు పెరగడం మూలంగా దానిని కొని పెట్టుకున్న వారికి మంచి లాభాలు చేకూర్చింది. దీనికి తోడు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరగడం విశేషం.
బంగారం అంటే మన దేశ ప్రజలకు విడదీయని అనుభంధం ఉంది ఎందుకంటే మన దేశ ప్రజలు డబ్బును ఆధా చేసి మరి మొదటిగా బంగారం కొన్నాడానికి మొగ్గు చూపుతారు ఎందుకంటే. మన సంప్రదాయాలలో బంగారం చాలా ప్రత్యకథలు ఉన్నాయి మరియు ముందుకాలం లో ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైన బంగారం ఉంటే కొండ అంతా దైర్యం ఉంటుంది అని భారతీయులు అభిప్రాయం. మన దేశంలో చాలా బంగారం కొనుగోళ్లు జరుగుతాయి ప్రతి విషయం బంగారంతో ముడిపడి ఉండటం విశేషం.
Click Here: AP Volunteers : వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంచి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ?
ఈరోజు తులం బంగార ధరలు ఇవే
ప్రదాన నగరాల్లో ఈరోజువారి బంగారు ధరలు ఎలా ఉన్నాయి. తమిళనాడు క్యాపిటల్ అయిన చెన్నై లో తులం బంగరం ధర 77,460/- రూపాయలు ఉంది. మన దేశ ఆర్థిక క్యాపిటల్ మరియు డ్రీం సిటీ గా పిలవ బడే ముంబై లో తులం బంగారం ధర 77,460/- రూపాయలు ఉంది. దేశ రాజధాని అయిన డిల్లీ మహానగరం లో 24 క్యారెట్ బంగారం తులం ధర 77,610/- రూపాయలు వరకు చేరింది. మన తెలంగాణ రాజధాని అయిన నవాబుల నగరం హైదరాబాద్ లో తులం బంగారం ధరలు దేశంలోనే అత్యంతంగా తక్కువగా 76,890 రూపాయలు ఉంది.
అయితే బంగారం ధరలు పేరుగుతుంటే వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం ఈరోజు వారి వెండి ధర 94,900/- వరకు చేరడం విశేషం . మీరు పైన వివరించిన ధరలు జిఎస్టి మరియు ఇతర పన్నులు మినహాయించి ఉన్నవి. మీరు కనక బంగరం కొనాలిఅంటే పైన వివరించిన రుసుముతో పాటు ఇతర పన్నులు కూడా చెల్లించవల్సి ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్స్ వార్తలు కోసం మా ఒక్క లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.