---Advertisement---

Tirupati Laddu Case : లడ్డు విషయంలో రాజకీయ డ్రామాలు వద్దన్న సుప్రీం కోర్టు కీలక తీర్పు!

Tirupathi laddu case
---Advertisement---

Tirupati Laddu Case : గత కొంత కాలం నుండి తెలుగు రాష్ట్రలో మరియు దేశంలోనే దుమారం రేపుతున్న అంశం తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఒక ప్రెస్ మీట్ లో తిరుపతి లడ్డులో గత ప్రభత్వం హయాంలో కల్తీ జరిగింది అని పెరకున్నారు దీని తర్వత దేశం అంతా ఇది సంచలనంగా మారింది దీని వల్ల భక్తుల మనోబావాలు దెబ్బ తిన్నాయి.

Click Here: Public Provident Fund : మీ పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా మెరుగు పరిచాలి అనుకుంటున్నారా అయితే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ మీకోసమే!

Tirupati Laddu Case

దీని పై NDA కూటమి తమ పై రాజకీయంగా లబ్ధి పొందాలి అని గత YCP ప్రభత్వం పై ఆసత్య ప్రకటనలు చేస్తుంది తాము ఎటువంటి తప్పు చేయ్యలేదు అని TTD మాజీ ఛైర్మన్ YV Subba Reddy దీని మీద సమగ్రంగా మరియు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టలని సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం మీద విచారణ చేసిన సుప్రీం కోర్టు సిట విచారణకు ఆదేశం ఇచ్చింది.

Tirupathi laddu case cbi in supreme court

TTD తరపున లాయర్ సిద్ధార్థ లూత్రా మరియు ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గ్య వాదనలు వినిపించారు. తమకు లడ్డులో కల్తీ జరిగి ఉంది అని చాలా మంది భక్తులు పెరకున్నారు అని తెలిపారు మరియు వారికి సిట టీం మీద ఎటువంటి సందేహాళ్లు లేవని వారు వెల్లడించారు. ఇది విన్న జస్టిస్ గవాయి బెంచ్ ఒక 5 మంది తో కూడిన కొత్త సిట టీం లడ్డు కేసు ను విచారించాలి మరియు తమ పనిని స్వతంత్రంగా నిర్వహించాలి అని తీర్పును వెల్లడించింది.

Tirupati Laddu case CBI

దీనిపై సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార మెహతా పాత సిట టీంను కొనసాగించాలి అని అభిప్రాయా పడ్డారు కానీ జస్టిస్ గవాయి కొత్త టీం ఉంటే స్వతంత్రంగా పని చెయ్యగలదు అని తెలియజేశారు అయితే ఈ ఒక్క కొత్త సిట టీంలో ఇద్ధరు CBI అధికార్లు మరియు రాష్టా పరభత్వం నుండి ఇద్ధరు Police అధికార్లు మరియు FSSAI నుండి ఒక అధికారి ఉండాలి అని సుప్రీం కోర్టు తెలియజేసింది. మరి కొత్త సిట టీం ఎటువంటి విచారణ చేపట్టి ఆధారాలు బయట పెడుతుంది అని వేచి చూడాల్సి ఉంది. ఇంకా మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు పొలిటికల్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Tirupati Laddu Case in supreme court

Click Here: Stock Market Loss : యుద్ధం వల్ల నష్టపోతున్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వర్గాలు!

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment