TATA NANO EV: రతన్ టాటా గారి కల ప్రతి సామాన్య భారతీయుడు దెగ్గర కార్ ఉండాలిఅని. అయితే ఈ కళను పూర్తి చేయడానికి రతన్ టాటా గారు నానో కార్ను మార్కెట్లో తీసుకొచ్చారు. అయితే ఈ కార్ అనుకున్నంత ఆకర్షణ పొందలేకపోయింది. దీనిని మెరుగు పరిచాలి అని నిర్ణయం తీసుకున్న టాటా సంస్థ ఇప్పుడు మార్కెట్లో ఎలెక్ట్రిక్ నానో కార్ను రంగంలోకి దించబోతున్నటు అధికారులు వెల్లడించారు.
Click Here: dmart share price: భారీగా పెరగనున్న డిమార్ట్ షేర్లు కారణం ఏంఅంటే!
ఈ కార్ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది మొదటి నెలలో మార్కెట్లోకి వస్తున్నటు టాటా సంస్థ ప్రకటించింది. దీనిలో చాలా కొత్త ఆవిష్కరణలు చేసినట్టు మరియు చాలా మంచి మంచి ఫ్యూచర్స్ అమర్చినట్టు టాటా సంస్థ తెలిపింది. దీనివల్ల మరోసారి టాటా నానో కార్ చర్చల్లో వచ్చింది దీనికి తోడు రతన్ టాటా గారి మరణం తర్వాత తన కలల ప్రాజెక్టు పూర్తి అవ్వబోతుంది అని ప్రజల్లో దీని పట్ల చాలా ఆశక్తి ఉంది. ఈ ఆర్టికల్లో మనం కార్ మనకు అందించే ఫ్యూచర్స్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం.
ఫ్యూచర్స్
- ఈ కార్లో ముఖ్యంగా 15 KWH క్యపాసిటీతో కూడిన బ్యాటరీని అమర్చారు. దీని వల్ల ఇది ఒక్క సారి చార్జి చేస్తే 312 కిలో మీటర్లు రేంజ్ వరకు వెళ్ళే క్యపాసిటీ కలిగి ఉంటుంది.
- గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈ కార్ ముందుకు వెళ్తుంది.
- ఇందులో 4 మంది కూర్చొనే వీలు ఉంటుంది.
- ఇందులో 7 ఇంచుల స్క్రీన్ ఉన్న డిస్ప్లే సిస్టమ్నుఅమర్చారు.
- ఈ ఎలెక్ట్రిక్ నానో కార్ 6 స్పీకర్లు కలిగిఉంటుంది.
- ఇందులో ముఖ్యంగా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ను అమర్చారు. దీని వల్ల ఈ కార్ 100 నుండి 0 కిలో మీటర్ల వేగం కేవలం 10 సెకండ్లలో అందుకోగలదు.
దీని ధర విషయాన్నికి వస్తే బేస్ వేరియంట్ 3.5 లక్షలు మరియు టాప్ వేరియంట్ ధర 5 నుండి 8 లక్షల రూపాయలు వరకు ఉండవచ్చు అని అంచనా. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు బిజినెస్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Baba siddique: సల్మాన్ ఖాన్ ఆత్మీయ ఫ్రెండ్ దారుణ హత్య చేసింది ఆ గ్యాంగ్యే నా?