మనిషి జీవితం లో ఆరోగ్యo ఒక మహా భాగ్యం మానవ జీవితం లో అన్నిటికన్నా విలువైనది ఆరోగ్యం మన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అయితే మనం జీవితం లో సంతోషంగాను మరియు మనకు అనుగుణంగా గడపవచ్చు అలాగే తమ తమ కళలను కూడా సాదించవచ్చు. మానవ శరీరం చాలా విలువైనది ఇది చాలా ముఖ్యంగా 70% నీళ్లుతో తయారు చేయబడినది.
ప్రస్తుత కాలం లో విపరీత టెక్నాలజీ పెరగడం మూలంగా మనషులు తమ ఆరోగ్యం పై ఎక్కువగా దృస్ఠీ పెట్టడం లేదు ఇందుములoగా మనలో చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు తలఎత్తుతున్నాయి ఇందులో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో వచ్చే సమస్య కిడ్నీలు వల్ల వచ్చే వ్యాధిలు ఎక్కువ అవుతున్నాయి ఒక రిసెర్చ్ మరియు అంచనా ప్రకారం ప్రపంచం లో 10% జనాబా కిడ్నీ సమస్యలతో బాద పడుతుంది అని రిసెర్చ్ లో తేలింది ఈ సమస్యలు రానున్న కాలం లో మరింత ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మానవ శరీరం కిడ్నీలు సరిగ్గా లేనట్టు అయితే కొన్ని లక్షణాలును తెలియపరిస్తుంది మనం వాటిని తెలుసుకొని మంచి వైద్యం మరియు మన అలవాట్లను మార్చుకుంటే సమస్యలను అదిగమించవచ్చు.
లాక్షణాలు
మన కిడ్నీలు సరైన స్తితిలో లేనట్టు అయితే మనకు ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు అయితే శరీరం తెలియ పరిస్తుంది.
- అలసట రావడం : మనిషి ఎక్కువగా అలసట చెందుతుంటాడు మరియు తనలో వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది పనిని సక్రమంగా చేయ్యలేడు.
- ఉబ్బడం : శరీరంలోని బాగాలు ముఖ్యంగా కాలు, మొఖం వంటివి ఉబ్బుతాయి .
- మూత్రంలో మార్పులు కిడ్నీల సమస్య తలఎత్తినప్పుడు మనిషిలో ముఖ్యంగా మూత్రం లో మార్పులు సంబావిస్తాయి ప్రముఖంగా మూత్రం రంగు మారడం మరియు మూత్రవిషరజనలో రక్తం రావడం వంటివి జరుగుతాయి.
- శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది మనిషి శరీరం కోసం తగినంత శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతాడు.
- జీర్ణాశయ సమస్యలు అన్నం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటివి జరగుతుంది.
- వీపు నొప్పి కిడ్నీలు వెనక బాగం లో ఉండడం మూలంగా విపునొప్పి విపరితాంగా వస్తుంది మరియు కిడ్నీలు ఉండే బాగం లో నొప్పి ఎక్కువగా సంబావిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- నీళ్ళు పుష్కలంగా తీసుకోవడం మన శరీరం 70% నీళ్ళుతో తయారు చేయబడినది అందుకే మనిషి ప్రతి రోజు తప్పనిసరిగా 5 లీటర్ల నీళ్లూను సగటున త్రాగలి.
- పండ్లు ఆకుకూరాలు వీటిలో శరీరం కాలవాల్సిన ఖనిజాలు ఎక్కువగా లబిస్తాయి అందుకే ఎక్కువ మాత్రo లో వీటిని తీసుకోవాలి.
- వ్యమయం మనం ప్రతి రోజు కొద్ది సేపు వ్యమానం చేయాలి ముఖ్యంగా ఇది కిడ్నీ సమస్యలు తలఎత్తకుండా ఆపుతుంది.
- BP మరియు Sugar వీటిని మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ అదుపులో పెట్టుకోవాలి హై బ్లడ్ ప్రెషర్ మరియు హై షుగర్ మూలంగా కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువ గా ఉంది అని ఒక అంచనా లో తేలింది.
మనం ఈ ఒక్క తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు అయితే మనం కిడ్నీ సమస్యలు నుండి బయట పడవచ్చు అని మేము ఈ ఆర్టికల్ ను మీ ముందు తేవడం జరిగింది. మరిన్ని ఆరోగ్యం మరియు ట్రెండింగ్ వార్తలు కోసం క్రింద ఉన్న లింక్స్ కు జాయిన్ అవ్వగలరు.