మన రాష్ట్రం లో మరియు దేశ వ్యాప్తంగా తిరుపతి లడ్డు వివాదం చాలా దుమారం రేపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖలు తర్వాత ఈ వివాదం ముందుకు వచ్చింది. ఇది దేశం లోనే ఉన్న హిందూ సమాజాన్ని మరియు వారి మనోభావలన్నీ దెబ్బ తీసింది. దీనితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రెస్ లో మాట్లాడుతూ చాలానే ఘాటుగా విమర్శలు కురూపించారు.
Click Here: Symptoms of Cancer : జాగ్రత్త… ఈ లక్షణాలు మీలో ఉంటే క్యాన్సర్ బారిన పడినట్టే !
ఈ వివాదం అంతా అంతకు పెరిగి సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టు పరిది లో ఉంది. ఈరోజు మళ్ళీ కేసు ను విచారించబోతున్న అగ్ర ధర్మాసనం ఎలాంటి తీర్పును ఇస్తుంది అని దేశ వ్యాప్తంగా అరియు ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో ఉత్కంట నెలుకొంది. సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తుంద్య లేక సీట్ విచరణకు ఆదేశం ఇస్తుందా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.
ఈ వివాదం ఆంద్ర రాజకీయాల్లో వేడి ఎక్కించింది అధికార పార్టీలు మరియు ప్రతిపక్షాలు దీని పై దాడి కి ప్రతి విమర్శల వర్షం కురూపించారు. మూడు రోజులు క్రితం TTD మాజీ ఛైర్మన్ YV Subba reddy మరియు మాజీ ఏంపి సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం సరైనది కాదు అని తీవ్రంగా ఖండించింది. వివాదం రేపిన కల్తీ విషయం మరియు కల్తీ ఎలా జరిగింది అన్న గట్టి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తే భక్తుల మనోబావాలు దెబ్బ తింటాయి అని ప్రశ్న వేసింది.
పాలకపక్షం నుండి లాయర్ సిద్దార్థ లూత్రా TTD లడ్డు లో కల్తీ జరిగింది అని బావిస్తున్నాము దీని పై చాలా భక్తులు వాలకు ఫిర్యాదు చేసినట్టు కోర్టు ముందు వాదన వినిపించారు. ఇది విన్న సుప్రీం కోర్టు ఈరోజు సిబిఐ కు ఈ కేసు విచారణకు ఆదేశం ఇవ్వబోతుందా అని తెలియాల్సి ఉంది. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు పొలిటికల్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Food Truck Restaurant : అద్దె లేకుండా లక్షల్లో ఫుడ్ బిజినెస్ సంపాదించడం ఎలా తెలుసా?