---Advertisement---

SSC- MTS 2024 : Admit Card Download | ఎక్సామ్ తేదీ పరీక్ష మరియు సెంటర్ ఆలస్యం లేకుండా డౌన్లోడ్ చేసుకోండి!

SSC 2024-
---Advertisement---

SSC Multi-Tasking staff (MTS) 2024 కేవలం 10 వ తరగతి అర్హత పొందిన వారికి అప్లికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఈరోజు అడ్మిట్ కార్డ్స్ ను విడుదల చేయడం జరిగింది. Staff Selection Commission (SSC) రెక్రూయిటింగ్ బోర్డు ద్వారా మనకు విడుదల అవ్వడం జరిగింది . ఇందులో పోస్ట్స్ నేమ్ వచ్చేసి MTS, CBIC & CBIN Havaldar గాను 9583 వేకన్సి ను 27 న జూన్ నుండి 3 ఆగస్టు తేదీ ను ఆకరి తేదీ అవ్వడం జరిగింది.

SSC-MTS 2024

ఆర్గనైజేషన్ Staff Selection Commission (SSC)
పోస్ట్ నేమ్ MTS, CBIC & CBIN Havaldar
వేకన్సి 9583
ఎక్సామ్ డేట్ 30 సెప్టెంబర్ నుండి 14 నవంబర్
కేటగిరి SSC Multi-Tasking staff (MTS)
అఫిసియల్ వెబ్సైట్ ssc.nic.in

వేకన్సి వివరాలు

Staff Selection Commission (SSC) నుండి కేవలం 10 వ తరగతి పాస్ అయ్యిన వారికి మొత్తం పోస్ట్స్ వచ్చేసి 9583 ను విడుదల చేయడం ఆయతే జరిగింది.

పోస్ట్ నేమ్ వేకన్సి
SSC-MTS6144
SSC-Havaldar3439

ఎంపిక విదానం

  • రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • ఫిజికల్ టెస్ట్ మరియు ఫిజికల్ మెడికల్ టెస్ట్ కేవలం హవల్దార్ కేటగిరి వాళ్ళకు మాత్రమే టెస్ట్ ఉంటుంది.
  • డాక్యుమెంట్ వెరీఫి చేస్తారు.
  • మెడికల్ ఎక్సామ్ నిర్వహిస్తారు.

ఎక్సామ్ పాటర్న్ ఎలా ఉంటుంది

Staff Selection Commission (SSC) ఇందులో పోస్ట్స్ కు ఆన్లైన్ కంప్యూటరు బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. కింద ఇచ్చిన పాటర్న్ ప్రకారంగా ఎక్సామ్ పేపర్ ను ఉంటుంది.

ఎక్సామ్ ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ఆన్లైన్ ప్రారంభం తేదీ 27 జూన్
అప్లికేషన్ ఆన్లైన్ చివరి తేదీ 3 ఆగస్టు
ఎక్సామ్ తేదీలు 30 సెప్టెంబర్ నుండి 14 నవంబర్

ఇంకా చదవండి : Glowing skin tips in home : ఈ చిట్కాలను ఫాలో అయితే 10 రోజుల్లోనే గ్లోయింగ్ ఫేస్ పక్కా!

  • ముఖ్యంగా మీరు కింద ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి
  • అది ఓపెన్ అయ్యిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఎక్సామ్ డేట్, షిఫ్ట్ మరియు సిటీ ను చూసుకోవాలి.
  • ఇది ఎక్సామ్ తేదీ ముందు 4 నుండి 5 రోజులు కింద డౌన్లోడ్ అవుతుంది.
  • మీకు అఫిసియల్ వెబ్సైట్ ను ssc.nic ను సందర్శించండి.
  • మీరు లాగిన్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ద్వారా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • అది మీకు ఈమెయిల్ లేదా ప్రింట్ అవుట్ తీసుకొని ఎక్సామ్ సెంటర్ ను తీసుకు వెళ్లాల్సిఉంటుంది.

అడ్మిట్ కార్డ్ లింకు

RegionDownload Card
NWR
Admit Card
CRAdmit Card
SRAdmit Card
WRAdmit Card
ERAdmit Card
MPRAdmit Card
KKRAdmit Card
NERAdmit Card

రీడ్ హియర్ : Low Investment Business : కేవలం 1000 రూపాయలు పెట్టుబడితో ఇంటి నుండే లక్షల్లో ఆదాయం!

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment