---Advertisement---

SSC CGL 2024 Answer Key : 17727 వేకన్సి ఆన్సర్ కి డౌన్లోడ్ షార్ట్ లిస్ట్, మెరిట్ లిస్ట్ మరియు ర్యాంక్ లిస్ట్ డౌన్లోడ్ ఎలా ?

SSC CGL 2024 Answer key
---Advertisement---

Staff selection commission (SSC) కేంద్ర ప్రభుత్వం రెక్రూయిటింగ్ బోర్డు నుండి 2024-2025 గాను కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవెల్(CGL) ఆదారంగా 17727 వేకన్సి ను ఎక్సామ్ ప్రవేశ పెట్టిన తేదీ వచ్చేసి సెప్టెంబర్ 9 నుండి 26 వరకు ఎక్సామ్ ను ఆన్లైన్ ద్వారా Tier-1 ను కంప్లీట్ చేయడం ఆయితే జరిగింది.

అభ్యర్థులు తమ తమ Registration user name, password మరియు Captcha ద్వారా అఫిసియల్ వెబ్సైట్ నుండి ssc.gov.in ను ఓపెన్ చేసి చూసుకోవాలి. తర్వాత Dashboard లో SSC-CGL 2024 Tier-1 Exam Answer key ను డౌన్లోడ్ చేసుకోవాలి.

SSC CGL 2024 ఆన్సర్ కి ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి?

  • మీరు ముందు అఫిసియల్ వెబ్సైట్ సందర్శించండి ssc.gov.in
  • ట్యాబ్ ను ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజీ ను రి-డైరెక్ట్ అవ్వండి.
  • ఎంటర్ డీటైల్స్ : User Name, Password & Captcha పూర్తి గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • మీ డీటైల్స్ ఎంటర్ చేసిన తర్వాత కొత్త పేజీ ను ఓపెన్ ఆయితే అవుతుంది SSC-CGL 2024 (TIER-1) క్లిక్ చేసి ఆన్సర్ కి చూడండి.
  • చెక్ చేసిన తర్వాత ఆన్సర్ కి ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఫర్తర్ రిఫరెన్స్ కోసం PDF ను సేవ్ చేసుకోగలరు.

Read Also : Tirupati Laddu : దుమారం రేపుతున్న లడ్డు వ్యవహారం సిబిఐ దర్యాప్తుకు ఆదేశాల ఇస్తున్న సుప్రీం కోర్టు?

మీరు కనుక తాత్కాలిక సమాధానపు ఆన్సర్ కీతో సంతృప్తి చెందని అభ్యర్థులు మరియు దానిపై అభ్యంతరం తెలపడానికి ఆసక్తి ఉన్నరంటే , ఒక్కో ప్రశ్న/సమాధానం పై రుసుము ను రూ.100 చెల్లింపు చేసి ఆయితే చేయలి, (సెప్టెంబర్ 3 వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి సెప్టెంబర్ 6 సాయంత్రం 6.00 గంటల వరకు) లోగా తమ అభ్యంతరాలను నమోదు ఆయితే చేయవచ్చు.ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం సెప్టెంబర్ 6 వ తేదీ ముందే సాయంత్రం 6.00 గంటల తర్వాత అందిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోబడవు అని స్పష్టంగా రెక్రూయిటింగ్ బోర్డు నుండి గైడ్లైన్స్ ను విడుదల చేశారు.

SSC-CGL 2024 ఎలా రైస్ చేయలి ?

  • మీరు ముందు అఫిసియల్ వెబ్సైట్ సందర్శించండి ssc.gov.in
  • ట్యాబ్ ను ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజీ ను రి-డైరెక్ట్ అవ్వండి.
  • ఎంటర్ డీటైల్స్ : User Name, Password & Captcha పూర్తి గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • ఓపెన్ చేసిన తర్వాత “Answer Key Challenge” అందులో “My Application Tab” ను సందర్శించాలి.
  • ఆ తర్వాత ఛాలెంజ్ సిస్టమ్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • మీరు రుసుము ను చెల్లించాల్సి ఉంటుంది Rs.100/-.
  • క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ను రెప్రసెంట్ చేయలి.

SSC-CGL Tier-1 పరీక్షలో 100 మార్క్స్ ను ఎంపిక ప్రశ్నలు ఉన్నాయి, వీటిలో సబ్జెక్టు వచ్చేసి Reasoning, General Intelligence, General Awareness, Quantitative Aptitude and English Comprehension వంటి అంశాలు ఉన్నాయి. ప్రతి విభాగంలో అనగా సెక్షన్ లో 25 ప్రశ్నలు ఉండి గరిష్టంగా 50 మార్కులు కేటాయించబడ్డాయి. ఇంగ్లీష్ అర్ధం మినహా మిగతా ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఉంచబడ్డాయి. ప్రతి ఆన్సర్ తప్పు కి సమాధానానికి 0.50 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

Read Also : Stock Market Loss : యుద్ధం వల్ల నష్టపోతున్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వర్గాలు!

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment