Shantanu Naidu ఇప్పుడు ఈ పేరు ఎటు చూసిన మారు మొగుతుంది. ఎందుకంటే పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గారి అక్టోబర్ 10 తేదీన మరణం తర్వాత టాటా గారి అంత్యక్రియాలో Shantanu Naidu మీడియాకు ఎక్కువగా కనిపించాడు. రతన్ టాటా గారు తమ అఫిసియల్ మీడియా మధ్యమాల్లో కూడా ఇతనితో తరచూ కలిసి ఉన్న చాలా పోస్ట్లు పెట్టెవారు. అయితే టాటా గారి ఆకరి మరణం తర్వాత ఇతని గురించి చాలా మంది ప్రజలు తెలుసుకోవాలని ఉన్నారు.
ఎందుకంటే Ratan Tata లాంటి దిగ్గజ వ్యక్తి స్నేహం చేసాడు అంటే అతనిలో ఎంత సత్తా ఉంది ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆర్టికల్లో మనం Shantanu గురించి మరియు వారి స్నేహబందం గురించి తెలుసుకుందాం.
Shantanu Naidu భారత దేశంలో పుట్టి పెరిగారు తాను 2014 లో Ratan Tata గారి సంస్థ అయిన TCS లో ఇంజనీర్గా పని చేసాడు. తాను మూగ జంతువులకు చూపే ప్రేమ పట్ల రతన్ టాటా గారు తనకు స్నేహం చేయాలి అని అనుకున్నారు.
Shantanu కుక్కల కోసం మెడలో వేసుకొనే బెల్ట్ కంపెనీ మొదలిపెట్టారు ఇది నచ్చిన రతన్ టాటా గారు తాను స్థాపించిన కంపెనీకి ఫండింగ్ ఇచ్చారు. అయితే తాను తన పై విద్య కోసం రతన్ టాటా గారు చదవిన యూనివర్సిటీలో సీట్ రావడం మూలంగా అక్కడ నుండే MS పూర్తి చేసాడు.
మాస్టర్స్ తర్వత రతన్ టాటా గారు తనకు రతన్ టాటా గారి బిజినెస్ సలహాదారుడుగా పెట్టుకున్నారు. అయితే వీరి బందం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. రతన్ టాటా గారి ఆఖరి సమయంలో తానే అంతా తనకు సేవ చేసినట్టు సమాచారం. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఎంటర్టైమెంట్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
మరెన్నో చదవండి : Ola Electric share price down: రోజు రోజుకు తగ్గుతున్న ఓలా షేర్లు కారణాలు ఇవే!