RG Kar Medical Collage: గత కొన్ని రోజుల ముందు వెస్ట్ బెంగాల్లో జరిగిన అత్యాచారం కేసు దేశం అంతత దుమారం రేపింది. అయితే దీని పట్ల దేశం అంతటా నుండి డాక్టర్లు మరియు అన్నీ రంగాల ప్రజలు నిరసన వ్యక్తం చేసారు. డ్యూటిలో ఉన్న డాక్టర్ను అతి దారుణంగా చంపేశారు. కిరాతకుడు తప్పు తానే చేశాను అని ఒప్పుకున్న తర్వాత కూడా ఇప్పుడు వరకు తనకు ఎటువంటి చట్టపరమైన శిక్ష పడలేదు.
Click Here: Hyundai motor India ipo gmp కుబేరులు అయ్యే అవకాశం ఈ ఐపీఓ మిస్ చెయ్యకండి!
ఈ కేసు విషయంలో మమతా ప్రభుత్వం కూడా అంతా మొగ్గు చూపడం లేదు అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంకి తీవ్ర సెగగా మారింది. ఇందులో ముఖ్యంగా పెద్ద వాళ్ళు హస్తం ఉంది అని పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఈ కేసు దేశం అంతత దుమారం రేపుతుంది.
ఎందుకంటే కొన్ని రోజులు నుండి జూనియార్ డాక్టర్లు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చునారు. తమకు న్యాయం జరిగి నిందితుడిని శిక్ష పడే వరకు తాము పచ్చి మంచి నీళ్ళు కూడ ముట్టబోము అని తేల్చి చెప్పారు. దీనికి తోడుగా వెస్ట్ బెంగాల్ రాస్ట్రం అంతటా ప్రైవేట్ డాక్టర్లు కూడా తమ సేవలను 48 గంటల పాటు ఆపేస్తున్నటు ప్రకటించారు. ఈ వార్తా రాగానే ప్రజలు ఒక్క సారిగా భయనికి గురి అయ్యారు. ఎందుకంటే సీనియర్ డాక్టర్లు 48 గంటల పాటు పని చేయకపోతే అది చాలా పెద్ద సమస్యగా తలఎత్తే అవకాశం ఉంది అని చెప్పారు. ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఉన్న వారు తమకు సరైన సమయంలో ట్రీట్మెంట్ అందక పోతే మరణించే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. సీనియర్ డాక్టర్లు నిరసన చేయడంతో ఇది ప్రభుత్వంపై చాలా వత్తిడిని తీసుకోవచ్చింది. దీని పట్ల మమతా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టుతుంది అన్న విషయం వేచి చూడాల్సి ఉంది.
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు పొలిటికల్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Australia Women v/s India Women ఇండియా వోమెన్ జట్టు అతి దారుణంగా ఓడిపోయింది…