Prabhas గ్రాఫ్ బాహుబలి సినిమా తర్వాత దేశం అంతా పెరిగింది తాను ముందు Rebel Star అనే బిరుదు నుండి ఇప్పుడు Pan India స్టార్ ప్రభాస్ గా మారారు. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న ప్రతి చిత్రం 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. దానికి తోడు ప్రభాస్ తన ఫ్యాన్స్ కలిసి పోయే స్వబావం మరియు అతని డౌన్ టు ఎర్త్ పర్శనలిటీ అందరని ఆకట్టుకుంది.
Prabhas ప్రస్తుతం మన దేశం లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్నారు తన వయస్సు 45 సంవస్త్రాలు మించినప్పటికి కూడా తాను పెళ్లి చేసుకోలేదు. తనతో పెళ్ళికి చాలా మంది వైట్ చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాను ప్రముఖ టాలీవుడ్ నటి అయిన అనుష్క శెట్టితో చాలా రోజులు నుండి సంబంధంలో ఉన్నారు అని పుకార్లు వచ్చాయి. అయితే ఇవి సరైనవి కావు తాము ఇద్ధరు మంచి స్నేహితులు అని ఇద్దరు మీడియా మధ్యమాల్లో చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో అదిపురుష సినిమా తర్వాత తాను సహాయ నటి అయిన Kirti Sanon ని పెళ్లి చేసుకుంటాడు అని మీడియాలో పుకార్లు రాగా దీనిని కూడా ప్రభాస్ నిరాకరించారు అయితే అసలు ప్రభాస్‌కు పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఉందా లేదా అన్న మాట ఫాన్స్ లో మరియు సినిమా అభిమానుల్లో ఉత్కంట రేపుతుంది.
ఈ విషయం పై ప్రభాస్ పెద్ద తల్లి శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చారు తాను నవరాత్రుల్లో విజయవాడ దుర్గమ్మ ను దర్శించుకున్న తర్వాత మీడియా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ వేసిన ప్రశ్నకు తాను క్లారిటీ ఇచ్చారు. తాను వరస సినిమాల్లో బిజీగా ఉండడం మూలంగా తాను త్వరలో పెళ్లి పిటాలు ఎక్కబోతున్నారు అని చెప్పుకొచ్చారు. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఎంటర్టైమెంట్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.