గత కొన్ని రోజులు మందు OLA Electric కంపెనీ తమ IPO ను విడుదల చేసింది. అయితే ఈ ఒక్క ఐపిఓకు గాను దేశ ప్రజలు నుండి మరి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో తరచుగా వ్యాపారం చేసేవారు చాలా మొగ్గు చూపారు. అప్పుడు OLA షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.
OLA Electric ఐపిఓ విడుదల చేసినప్పుడు దాని విలువ 1000/- ఒక్క షేర్ అయితే అది లిస్ట్ అయిన తర్వాత ఒక్క షేర్ విలువ 1200/- రూపాయలు వరకు పలికింది అప్పుడు దీని మీద ఇన్వెస్ట్ చేసినవారు మంచి లాభాలను పొందారు. అయితే ప్రస్తుతం సమయంలో ఎలెక్ట్రిక్ బైక్‌ల మీద ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్న విషయం మనకు తెలిసిందే.
రానున్న కాలంలో కూడా పెట్రోల్ వాహనాలు పోయి మొత్తం ప్రపంచం ఎలెట్రిక్ వాహనాలు మీదే ఆదారపడుతుంది అని నిపుణులు చెప్పడంతో. చాలా మంది ప్రజలు OLA Electric స్టాక్‌లపై ఇన్వెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో Stand Up Comedian Kunal Karma ఓలా సంస్థపై ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ముఖ్యంగా ఓలా స్కూటర్ గ్యారేజిలో చాలా రోజుల నుండి నిలువఉంచిన స్కూటర్లు దుమ్ము పట్టాయి. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియా అంతా దుమారం రేపింది. దీనికి తోడు ఓలా కొనుగోలు చేసిన వారందురు ఓలా తన బైక్ సర్వీసెస్ బాగా ఇవ్వటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుమూలంగా ఓలా ఒక్క షేర్ ప్రైస్‌లు క్రమంగా తగ్గుతువస్తున్నాయి. ప్రస్తుతం ఓలా ఎలెక్ట్రిక్ ఒక్క షేర్ ప్రైస్ October 11 2024 నాటికి 90.97/- రూపాయల ఉంది. ఇలాగే కొనసాగితే మరింత తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు బావిస్తున్నారు. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు స్టాక్ మార్కెట్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
ఇంకా మరెన్నో : Skin Care with Kiwi: కివిలో ఇన్ని చర్మ రహస్యాలు ఉన్నాయా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!