Manappuram share ఒక్కసారిగా ఈరోజు 15% వరకు కుప్పకూలింది. ఆర్బిఐ బ్యాంక్ వేసిన కొరడా దెబ్బలు వెయ్యడంతో అలా జరిగింది.
Click Here: Forest Department Jobs అటవీ శాఖలో పరీక్ష లేకుండా భారీ ఉద్యోగాలు విడుదల
మన్నపురం ఫైనాన్స్ మనకు చాలా పరిచయం ఉన్న రిటైల్ ఫైనాన్స్ సంస్థ. ఇది ఎన్నో సంవస్త్రాల నుండి మార్కెట్లో తమ ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్‌లో మంచి పట్టును సాదించింది. అయితే ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశీర్వాద మైక్రో ఫైనాన్స్ సంస్థ పై వేసిన కొరడా దెబ్బలకు మనప్పురం Share ఒక్కసారిగా 15% వరకు కుప్పకూలింది.
Manappuram Share కూలడానికి కారణం
Manappuram Share ఒక్కసారిగా కులాడానికి ప్రధాన కారణం RBI వేసిన కొరడా దెబ్బ అని నిపుణులు చెప్తున్నారు. ఆశీర్వాద ఫైనాన్స్ పై బ్యాంక్ చర్యలు తీసుకోవడంతో Manappuram share లో ఇన్వెస్ట్ చేసిన వారందురు ఒక్కసారిగా తమ షేర్లను అమ్మడంతో ఇలా జరిగింది అని నిపుణులు తెలిపారు.
Manappuram Share ప్రస్తుతం విలువ
Manappuram share ప్రస్తుతం 18/10/2024 నాటికి ఇలా ఉంది.
TODAY 18/10/2024 | VALUE |
PREVIOUS CLOSE | 177.33/- |
OPEN | 159.59/- |
HIGH | 159.59/- |
LOW | 145.42/- |
Manappuram Share రెవెన్యూ వచ్చే మార్గాలు
Manappuram Share ముఖ్యంగా ఇన్ని మార్గాల నుండి తమ ఇన్‌కమ్‌ను రాబడుతుంది. ఈ ఆర్టికలో మనం వాటి గురించి తెలుసుకుందాం.
Manappuram Share Source Of Income | Percentage |
Gold | 52% |
Micro Finance | 27% |
Housing Finance | 02% |
MSME | 10% |
On lending | 01% |
Commercial Vehicle | 06% |
Investment Income | 02% |
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు Manappuram Share వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Bajaj Auto Share Price బజాజ్ షేర్లు ఆకాశాన్ని తాకుతాయ!