ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ ఆదాయం వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఆన్లైన్లో ఆదాయం ఇంటి నుండే మరియు మన ఖాళీ సమయం లో పని చేస్తూ పొందవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం వల్ల మొత్తం ప్రపంచం మన చేతో లో అనగా మొబైలు ఫోన్ లో ఉంది. మనం మన మొబైలు మరియు ల్యాప్టాప్ లను ఉపయోగించి అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో కూర్చొని ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్న రంగం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ (Drop Shipping).
ఒక అంచనా ప్రకారం వచ్చే ఏడాది కళ్ల ఈ రంగంలో 5 Billion డాలర్స్ గా త్వరగా అభిరుద్ది చెందుతుంది అని పరిశోదనలో తేలింది. ఈ ఒక్క డ్రాప్ షిప్పింగ్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణం దీనిలో ఉన్న లాభాలు మరియు అతి తక్కువ పెట్టుబడి మరియు బయట వెళ్ళకుండా సొంతంగా ఇంటినుండే ఆదాయం పొందే విదానం.
ఉపయోగాలు తెలుసుకోండి
- No Inventory Management: ప్రతి ఒక్క వ్యాపారం లో ఇన్వెంటరీ అనేది సహజం కానీ ముఖ్యమైన మరియు డబ్బుతో కూడుకున్న విషయం కానీ డ్రాప్ షిప్పింగ్ లో మనం ఇన్వెంటరీ మ్యానేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం మన ఎఫర్ట్ మొత్తం కస్టమర్ను డిజిటల్ మార్కెటింగ్ నుంచి రాబట్టి ఉంటుంది. మనకు ఏ విదమైన స్టాక్ ను పెట్టవలసిన అవసరం లేదు ఇందు వల్ల మనకు చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది.
- No Shipping Management: షిప్పింగ్ విబాగం చాలా రిస్క్ మరియు డబ్బుతో ముడిపడి ఉన్నది డ్రాప్ షిప్పింగ్ లో మనము ఎటువంటి షిప్పింగ్ అయితే చేయవలసిన అవసరం ఉండదు. మనం ఎంచుకున్న supplier ప్రాడక్ట్ను కస్టమర్ ముందుకు సరైన సమయం లో చెరవేస్తే చాలు.
- Less Investment: మనకు డ్రాప్ షిప్పింగ్ మొదల పెట్టడానికి ఎక్కువ పెట్టుబడి లేకుండా అతి తక్కువ పెట్టుబడి అనగా కేవలం 1000 నుండి 5000 వేల రూపాయల పెట్టుబడితో అయితే ప్రారంబించవచ్చు.
- Work From Home: ఈ ఒక్క బిజినెస్ ను ఇంటినుండే సులబంగా ఎటువంటి ఆఫీసు కర్చు లేకుండా ప్రారంబించవచ్చు.
ప్రారంబించడం ఎలా
- డ్రాప్ షిప్పింగను స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా మనకు ఒక వెబ్సైట్ అయితే అవసరం. మనం వెబ్సైట్ ను Shopify మరియు Wodpress లాంటి అప్ప్స్ లో కేవలం ప్రతి నెల 20/- రూపాయలకే సులబంగా తయారు చెయ్యగలరు.
- తర్వాత మనకు అనుగుణంగా Niche అనగా మనం ఏ విబాగం లో వస్తువులను విక్రయించలో నిర్ణయించుకొని మన online store ను అయితే ప్రారంబించాలి.
- మనం ఒక మంచి Supplier ను వెతికి డ్రాప్ షిప్పింగ్ ముఖ్యంగా మీదే ఆదారి పడిఉంటుంది. మంచి సప్లయిర్ పొందడం వల్ల మనకు మంచి కస్టమర్ లు వచ్చే అవకాశం ఉంటుంది. మనం దేశం లో మంచి పేరుగాంచిన సప్లయర్స్ Roposo, Ali baba మరియు Ali express మొదలైనవి ఉన్నాయి.
- తర్వాత మనం Problem Solving మరియు Trending Products ను వెతికి మన ఆన్లైన్ స్టోర్ ద్వారా మంచి ధర లకు విక్రయించి లాభాలు పొందవచ్చు.
- అన్నిటి కన్నా ముఖ్యమైనయిది Marketing మన వస్తువులను మంచి రీల్స్ మరియు మంచి ఫోటోస్ రూపం లో సోషల్ మీడియా ప్లాట్ ఫోరం అయిన Facebook, Instagram మరియు సోషల్ మీడియా వంటి ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాటఫోరమ్స్ మార్కెటింగ్ చేసి మంచి కస్టమర్ లను రాబట్టాలి.
పైన ఇవ్వబడిన మార్గాలను మనం సరైన పద్దతి లో కనుక పాటిస్తే మనం మన ఇంటి నుండే అతి తక్కువ పెట్టుబడి తో లక్షల్లో ఆదాయం పొందవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు మంచి బిజినెస్ & ఫైనాన్స్ ఐడియాస్ కొరుకు క్రింద ఉన్న లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.