ఇస్రేల్ మరియు అరబ్ దేశాల మధ్య ఏడాది పాటు నుండి యుద్ధాలు జరగుతున్నాయి. ఇప్పుడు ఇస్రేల్ తన డాడులు మరింత వేగవంతం చేసింది తాజాగా హెజబొల్లాహ్ సంస్థ ముఖ్య అయిన హాసన్ నసరూళ్ళ ను దాడి లో ఇస్రేల్ చంపింది అని వెల్లడించింది. మరియు ఇందులో ఇప్పుడు లెబనాన్, జోర్డాన్ ఇంకా ఇతర దేశాలు కూడా పాలుకోవడం వల్ల ఈ ప్రభావం భారత దేశం మీద పడింది.
Click Here: Gold Prices Today : పండుగలకు ముందే షాక్ ఇచ్చిన గోల్డ్… పెరుగుతున్న బంగారం ధరలు ఇవే!
ఈ యుద్ధం వల్ల సుమారు ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఈ యుద్ధం ప్రభావం మన దేశ స్టాక్ మార్కెట్ లను నష్టాలో తోసింది ఇందు వల్ల మన దేశం స్టాక్ మార్కెట్స్ ఈరోజు అనగా October 4 2024 తేదీ న 9:21 సమయమునకు గాను Nifty 168 పాయింట్లు తగ్గి 25,628 కు చేరింది. మరియు సెన్సెక్స్ 549 పాయింట్లు తగ్గి 83,712 కు పడిపోయింది. ఇలానే యుద్ధ వాతావరణం కోన సాగితే ముందు కూడా స్టాక్ మార్కెట్ భారీగా నష్టాలను చూపుతుంది అని నిపుణులు అభిప్రాయి పడుతున్నారు.
యుద్ధ ప్రభావం మన దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నష్టాలను చూపుతుంది. అమెరికన్ స్టాక్ మార్కెట్లు కూడా సైడ్ వేస్ లో ముగిసాయి. యుద్ధం వల్ల చాలా వరకు రాజకీయ మార్పులు జరగడం మరియు కొత్త నిర్ణయాలు ఎక్కువగా తీసుకోవడం మరియు అంతర్జాతీయ రవాణా దారులు అక్కడే ఎక్కువ ఉండడంతో దీని ప్రభావం ఇంకా భారత్ పై రానున్న రోజులో పేరుగవచ్చు దీని పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు.
ఇస్రేల్ కూడా భారత్ నుండి వెళ్ళే ఎగుమతులు 65% వరకు తగ్గాయి అని ఒక అంచనా మరియు జోర్డాన్ కు 38.5% తగ్గాయి అని ఒక నివేదిక తెలిపింది. ఇది ఇలానే కొనసాగితే భారత్ కు మరింత నష్టాలు తప్పవు అని తెలిపారు. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్షియల్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.