---Advertisement---

India vs New Zealand : వర్షం కారణంగా మ్యాచ్ రద్దా?

India vs New Zealand
---Advertisement---

India vs New Zealand : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోయే ఇండియా మరియు న్యూ జిల్యాండ్ జట్టుల మొదటి టెస్ట్ మ్యాచ్ భారీ వర్షం మరియు వాతావరణం మార్పులు కారణంగా వాయిదా పడింది. టాస్ కూడా డిలే అయింది అధికారులు తెలిపిన సమాచారం మేరేకు ఈ మ్యాచ్ వాతావరణం బాగాఉంటే మధ్యానం నుండి మొదలు అవ్వడానికి అవకాశం ఉన్నటు తెలిపారు.

Click Here: RG Kar Medical Collage మరణమా లేదా న్యాయమా అంటున్న కలకత్తా జూనియర్ డాక్టర్లు!

అయితే ఈ విషయం భారత క్రికెట్ ఫాన్స్కు చాలా బాద కలిగించింది. ఎందుకంటే మొన్న జరగిన భారత్ మరియు బంగ్లాదేశ్ సిరీస్లో భారత్ తన అతి ఉత్తమ ప్రదర్శన చూపించింది మరియు కప్పును భారత్ కైవసం చేసుకొంది. ఇప్పుడు భారత్ అదే ఫామ్లో ఉన్నటు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. తాము ఈ టెస్ట్ సిరీస్ కోసం చాలా ప్రాక్టీస్ చేసినట్టు తెలిపారు.

దీనికి తోడు భారత్ యువ ఆటగాడు అయిన జైస్వాల్ మరియు ఓపనర్ రోహిత్ శర్మ ఇద్దరు మంచి ఫామ్లో ఉండడం మరియు భారత్ టెస్ట్ క్రికెట్ కు అత్యంత అవసరమైన రిశబ పంత్ కూడా ఒక ఏడాది తర్వాత మళ్ళీ జట్టులో రావడం వంటి విషయాలు భారత్ కు కొత్త బలాన్ని ఇచ్చాయి.

Click Here: India vs New Zealand toss delayed in Bangalore

బెంగళూరు వతావరణo అప్డేట్లు

Time October 16, 2024Chance of Rain
10:00 AM5%
11:00 AM5%
12:00 PM8%
1:00 PM51%
2:00 PM51%
3:00 PM47%
4:00 PM14%
5:00 PM14%

India vs New Zealand Match delay

వాతావరణ షాకా ప్రకారం చూస్తే వర్షం పడే ఆస్కారం చాలానే ఉన్నటు తెలుస్తుంది. మ్యాచ్ సరైన సమయంలో జరగబోతుందా అన్న విషయం వేచి చూడాల్సి ఉంది. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు స్పోర్ట్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment

India vs New Zealand toss delayed in Bangalore