---Advertisement---

Hyundai motor India ipo gmp: కుబేరులు అయ్యే అవకాశం ఈ ఐపీఓ మిస్ చెయ్యకండి!

Hyundai Motors India ipo gmp
---Advertisement---

Hyundai motor India ipo gmp: ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ఆటోమొబైల్కు చెందిన సంస్థ అయిన Hyundai Motors తన ఐపిఓను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

దక్షిణ కొరియా కు చెందిన ఈ సంస్థ ఇప్పుడు భరత్ను ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే హబ్గా మర్చబోతున్నము అని ప్రకటించింది. EV కార్లు ఇక్కడ నుండే తయారు చేసి ప్రపంచం అంతా ఎగుమతి చేయాలి అని సన్నాహాలు చుడుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఎలెక్ట్రిక్ వాహనాలు డిమాండ్ పెరగడంతో ఇది భారత్కు ఓక మంచి అవకాశం అని చెప్పడంలో ఏటువంటి సందేహం లేదు. రానున్న కాలంలో Hyundai సంస్థ కొత్తగా 4 ఎలెక్ట్రిక్ వాహనాల మోడళ్లు తెచ్చేందుకు పని చేస్తుంది అని అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఆపరేషనల్ మనేజేర్ తరుణ్ గార్గ్ తెలిపింది ఎం అంటే ఇందులో ముఖ్యంగా స్పోర్ట్స్ ఉటిలిటీ వెహికల్ మరియు క్రేటా ఎలెక్ట్రిక్ వెర్షన్ కూడా ఇందులో ఉండడం విశేషం అనిటలిపారు. భారత్ లో తాయారు చేసిన వాహనాలు తాము 80 కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలి అని భావిస్తున్నట్టు తెలిపారు. మరియూ భారతలో తయారీ అయినా వాహనాలు బయట దేశాలు కొనడానికి చాలా మొగ్గు చూపుతాయి. అందువల్లే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Hyundai motors india ipo gmp 2024

వారు విడుదల చేయబోయే ఐపీఓ మంచి ఫలితాలను ఇన్వెస్టర్లకు ఇస్తుంది అని తెలిపారు. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Click Here : భారీగా పెరగనున్న డిమార్ట్ షేర్లు కారణం ఏంఅంటే!

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

1 thought on “Hyundai motor India ipo gmp: కుబేరులు అయ్యే అవకాశం ఈ ఐపీఓ మిస్ చెయ్యకండి!”

Leave a Comment