ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలు భవిష్యత్తును ఆర్థికంగా వీలు అయినంత తక్కువ సమయం లో మెరుగు పరిచాలి అని కోరుకుంటారు. అయితే మన దేశ కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ పరిదిలో పిల్లల ఆర్థిక లాభం కోసం Public Provident Fund అనే స్కీమ్ ను తీసుకోవచ్చింది.
ఈ స్కీమ్ లో మీరు మీ మైనర్ పిల్లల కోసం డబ్బును జమ చేయవచ్చు. ఈ ఆర్టికల్ లో డబ్బును PPF లో జమ ఎలా చేయాలి, దీనికోసం కావాల్సిన అర్హతలు మరియు ఎన్ని రోజులు పాటు జమ చేయాలి అన్ని మొదలైన అంశాలను తెలుసుకుందాం.
Click Here: Low Investment Business : కేవలం 1000 రూపాయలు పెట్టుబడితో ఇంటి నుండే లక్షల్లో ఆదాయం!
తెలుసుకోవలసిన అంశాలు ఇవే
- కేంద్ర ప్రభుత్వం October 1 నుండి మైనర్ పిల్లలకు కూడా PPF ఖాతాలను తెరిచే వీలును అయితే కలిపిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది దీని మూలంగా ఇప్పటి నుండి మైనర్ పిల్లలు కూడా PPF స్కీమ్ కు అర్హులే.
- అయితే ఈ ఖాతాలు వారకి 18 ఏళ్లు వచ్చే వరకు Post office Savings Account గా కొనుసాగుతాయి అని తెలిపింది.
- వారకి 18 ఏళ్ల వయస్సు పూర్తి అయ్యే లోపు పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ ఖాతాలో ఎలాగైతే వడ్డీ ను జమ చేస్తారో ఆదేవిదంగా జమ చేయనుంది. అలాగే వారకి ఎప్పుడైతే 18 ఏళ్లు నిండుతాయో ఆ అకౌంటు PPF అకౌంటు వాళ్ళ పరిగణిలోకి తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
- 18 ఏళ్లు నిండిన తర్వాతే ఈ ఒక్క అకౌంటు ను Maturity Account కింద లెక్కించడం గమనహారం విషయం.
- మీరు కనక మీ పిల్లల కోసం ఈ ఖాతాను తెరివాలి అంటే మీరు కేవలం 100/- రూపాయలు చెల్లించ వలసి ఉంటుంది.
- మీరు ఇందులో ప్రతి ఏడాది క్రమంగా 500/- రూపాయలు నుండి 1.5 లక్షల రూపాయలు వరకు జమ చెయ్యగలరు.
- ఈ ఒక్క PPF అకౌంటు కల పరిమితి 15 ఏండ్ల వరకు ఉంటుంది. మీ ఒక్క కాల పరిమితి ముగిసినట్టు అయితే మీరు దీనిని మరో 5 ఏండ్ల వరకు పెంచుకోవచ్చు.ఇలానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
- మీరు ప్రతి ఏడాది కనీస డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే మీరు 50/- రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది.
- మీరు ఇందులో ఖాతాను ఓపెన్ చేసినట్టు అయితే మీకు చాలా రకాలైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు Long Term Savings, Tax free returns మరియు Risk free Investment.
పైన వివరించిన ముఖ్య అంశాలను తెలుసకొని మీ పిల్లలకు ఆర్థికంగా మెరుగు పరచడం కోసం PPF ఖాతాను ఓపెన్ చెయ్యగలరు. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Custard Apple Benefits :వామ్మో రాయలసీమ ఆపిల్ లాభాలు తెలిస్తే అచ ర్యపోతారు!