House Wife మరియు ముఖ్యంగా ఇంట్లో ఉండి తమఆర్ధిక స్తోమతిని మెరుగు పరిచుకోవాలి అనే వారికి ఇది Home Made Pickles ఒక మంచి బిజినెస్ ఐడియా. ఎందుకంటే దీని డిమాండ్ మార్కెట్లో అంత అంతకు పెరుగుతుంది అయితే దీనిని మీరు అతి తక్కువ పెట్టుబడితో మొదలి పెట్టవచ్చు.
Click Here: Benefits of Coffee : కాఫీ నా మజాకా! లాభాలు తెలిస్తే హవాక అవాల్సిందే మరి…
ప్రస్తుతం ప్రపంచంలో జనాబా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాచ్లర్స మరియు కార్పొరేట్ ఉద్యోగం చేసే వారికి సమయం చాలా తక్కువగా దొరకడం దీనికి తోడు వారు వంటలు చేసే వీలు ఉండక పోవడం వల్ల. వారికి పచ్చలు ఆహారం లో కలుపుకొని తినడానికి చాలా ఉపయోగ పడుతాయి. దీనిని ఉపయోగించడం వల్ల వారికి చాలా సమయం మిగులుతుంది. దీనికి తోడు మన భారత దేశం లో పచ్చలకు మంచి అధరణ ఉండడం విశేషం. పచ్చలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి మరియు వీటిని చాలా రోజుల వరకు ఉంచవచ్చు. ఈ ఆర్టికల్లో పచ్చల బిజినెస్ ఎలా మొదలి పెట్టాలి, కావాల్సిన అర్హతలు మరియు మార్కెటింగ్ టెక్నిక్స గురించి తెలుసుకుందాం.
ఎలా ప్రారంబించాలి ?
- దీనిని మొదలిపెట్టాలి అంటే మనం కేవలం ఇంటి నుండే మొదలి పెట్టవచ్చు. దీనిని ప్రారంబించడానికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు.
- మీరు దీనిని మొదలిపెట్టాలి అంటే ప్రభత్వం నుండి FSSAI లైసెన్సు పొందాల్సి ఉంటుంది. ఇది మీరు కేవలం 100/- రూపాయలుకు పొందవచ్చు.
- వీటిని మీరు అవగాహన ఉన్న వ్యక్తి ద్వారా ఇంటి నుండే మొదటిగా చిన్న మోతాదు నుండి తయారు చేయవచ్చు.
- తర్వాత మంచి ప్యాకయింగ్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్స్ లో ప్యాక్యింగ్ వస్తువులు తక్కువ ధరలకు దొరుకుతాయి.
- మీరు వీటిని వెబ్సైట్ ద్వారా విక్రయిస్తే షిప్పింగ్ పార్టనర్ను పెట్టుకోవాల్సి ఉంటుంది లేదా మీరు కూడా సొంతంగా హోమ్ డెలివేరి చెయ్యగలరు.
మార్కెటింగ్ టెక్నిక్స
- మీరు వీటిని సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చెయ్యగలరు.
- మీరు వీటిని Influencer మార్కెటింగ్ ద్వారా విక్రయించవచ్చు.
- పోస్టర్లు మరియు పంప్లేట్స ద్వారా మార్కెటింగ్ చెయ్యగలరు.
- న్యూస్ యాడ్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ను కూడా ఉపయోగించగలరు.
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు బిజినెస్ ఐడియాస్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.