Google ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతం అయిన సంస్థ మరియు ప్రపంచంలోనే ఎక్కువ వాడకం లో ఉన్న సర్చ్ ఇంజిన్. అయితే గూగుల్ ఇప్పుడు తన పరిదిలో ఉన్న ఫేక్ అక్కౌంట్లను తొలిగించడానికి సరికొత్త అప్డేట్ ను తేవబోతుంది అని గూగుల్ అధికార యంత్రం తెలియజేసింది.
Click Here: RRB NTPC Recruitment 2024 : ప్రభుత్వ శాఖ నుండి ఒక్కసారిగా 8113 పోస్టులు విడుదల |
మనం గూగుల్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ను అయిన పొందవచ్చు అయితే ఇప్పుడు గూగుల్ ఫేక్ అక్కౌంట్లను చెక్ పెట్టేందుకు వెరీఫిఎడ్ బ్యాడ్జ అనే కొత్త అప్డేట్ ను తీసుకోరాబోతుంది. ఇందువల్ల మనం ఏ విదమైన విషయం సర్చ్ ఇంజిన్ లో అదిగినట్టు అయితే అది ఆ ఇన్ఫర్మేషన్ ను ఫేక్ అక్కౌంట్ల ద్వారా కాకుండా వెరీఫిఎడ్ అయ్యి ఉన్న బ్యాడ్జ ఇన్ఫర్మేషన్ ను చూపిస్తుంది. ఫేక్ అక్కౌంట్లను చెక్ పెట్టేందుకు గూగుల్ ఒక కొత్త ఫీచర్ ను తయారు చేస్తుంది అని అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఫీచర్ అందుబాటు లో వచ్చిన తర్వాత గూగుల్ లో ఎటువంటి ఫేక్ అక్కౌంట్లను అనుమతించే అవకాశం ఉండబోదు అని వారు తెలిపారు. వారు ప్రస్తుతం గూగుల్ లోని నిర్దిస్తా వ్యాపారాల వెబ్సైట్ పక్కనే చెక్ మార్కులను చూపించేలా టెస్ట్ లను నిర్వహిస్తున్నాం అని తెలిపారు. మరియు దీని వల్ల ముఖ్యంగా ఎన్నో ఫేక్ వెబ్సైట్ లను రద్దు చేసి యూసర్ కు క్వాలిటి కంటెంట్ ను అందించవచ్చు అని అధికారులు అభిప్రాయ పడ్డారు. అయితే గూగుల్ తెస్తున్న సరికొత్త అప్డేట్ ఫేక్ అక్కౌంట్ల పని ఎలా పట్టబోతుందో వేచి చూడాల్సి ఉంది. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు టెక్నాలజీ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here : NABARD Recruitment 2024 : మీరు 10వ తరగతి పాస్ అయ్యారా అయితే మీకు జాబ్ పక్కా |