మనకు సమాజంలో అందంగా మరియు ఆకర్షణగా కనిపించాలి అంటే దానిలో మన మొఖం చలా కీలక పాత్రను పోషిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో టెక్నాలజీ పెరగడం వల్ల మరియు ప్రజలకు సరైన సమయం దొరకక పోవడం వల్ల వాళ్ళు తమ తమ ఆరోగ్యం లో కానీ మరియు తదుపరి విషయాలు అయిన మెరుగైన మొఖం సౌకర్యవంతమైన చర్మం ఇటువంటి విషయాలను లెక్క చేయడం లేదు దీని మూలంగా చాలా మందికి చిన్నపాటి వయస్సు లోనే మొఖం పాడైపోతుంది.అందువల్లన మెటిమలు, డార్క్ స్పోటస్, హై పిగ్మెంట్, ఫేస్ డి త్యాన్ అవ్వడం జరుగుతుంది.
ఈ సమస్యలు విపరీతంగా వాహనాలు మరియు ఫ్యాక్టరీ నుండే వచ్చే ప్రకృతి గాలి మన వాతావరణం లో కలిసి పోయి మన మొఖం ఒక్క గ్లోను తగ్గిస్తుంది దీనికి ప్రతి ఏడాది పెరుగుతున్న ఎండలు మరియు సూర్యుడు నుండి వచ్చే హాని కరమైన కిరణాలు కూడా ఒక కారణం అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే మేము మీ కోసం న్యాచురల్ గా ఇంటి నుండే వాడే కొన్ని చిట్కాలు మీ అవగాహనకు తేవడం జరిగింది. మీరు వీటిని సరైన పద్దతి లో పాటిస్తే మీ మొఖం ఒక్క గ్లో అతి తక్కువ సమయం లో మెరుగు పడే అవకాశం ఉంది.
గ్లోయింగ్ స్కిన్ కోసం వాడే చిట్కాలు
- Honey And Lemon Mask: ఇందులో తేనె మరియు నిమ్మ రసమును సరైన మోతాదులో కలుపుకొని మన మొఖం కు అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల సమయం తర్వాత మంచి నీటితో శుబ్రంగా కడిగినట్టు అయితే మన మొఖం కేవలం కొన్ని రోజులలో మెరుగా మారుతుంది.
- Papaya Mask: మంచిగా మాగిన పాపయ్య పండును తీసుకొని దానిని మిక్సీ లో చక్కగా మిక్స్ చేసి ఆ ఒక్క గుజ్జు ని మొఖం మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత నీటితో బాగా శుబ్రం చేసుకుంటే పాపయ్య లో ఉన్న Anti Oxident గుణాలు మన చర్మానికి మెరుగు పరుస్తాయి.
- Turmeric And Yogurt Paste: పసుపు మరియు యోగర్ట్ ను సరైన మోతాదు లో కలుపుకొని చక్కగా మొఖం అంతటా అప్లై చేసి కొద్ది సమయం తర్వాత శుబ్రం చేసుకుంటే మనం కొన్ని రోజులలో మన మొఖం లో మార్పులు గమనించవచ్చు.
- Aloevera Jell: ఫ్రెష్ గా దొరికిన అలోవెరా మొక్క నుజ్జు ను తీసి మన మొఖానికి ప్రతి రోజు 30 నిమిషాలు పాటు అప్లై చేసినట్టు అయితే అలోవెరా లో ఉన్న విటమిన్స్ మన స్కిన్ ను hydrated గా ఉంచుతుంది.
- Stay Hydrated: మనం మన చర్మం మెరుగా పరుచుకోవాలి అంటే మనం ప్రతి రోజు సగటున 5 లీటర్స్ నీళ్ళు అయితే తీసుకోవాలి మన శరీరం 70% నీళ్ళతో తయారు చేయబడినది. సరైయన్ మోతాదులో ప్రతి రోజు నీళ్ళు త్రాగడం వల్ల ఇది మన శరీరం ను hydrated గా ఉంచి మొఖాన్ని మెరుగా ఉంచుతుంది.
- Adequate Sleep: సరైన నిద్ర లేక పోవడం వల్ల కూడా స్కిన్ గ్లో తగ్గడానికి చాలా అవకాశం ఉంది అని చాలా పరిశోదనలో తేలిన మాట వాస్తవం అందుకే మనిషి సగటున 6 నుండి 8 గంటల పాటు నిద్రించడం మొఖం లో మెరుగు తేవడానికి సహాయపడుతుంది.
పై వివరించిన చిట్కాలను అమలు చేసినట్టు అయితే మీ ఒక్క ఫేస్ ను గ్లో అతి తక్కువ సమయం లోనే మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు ఆరోగ్యం & హెల్త్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Read us : డిగ్రీ అర్హతతో AP ప్రభుత్వం నుండి భారి జాబ్స్ విడుదల