---Advertisement---

Flipkart Recruitment 2024 : ప్రముఖ సంస్థ నుండి అదిరిపోయే జాబ్స్ విడుదల | పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి

Flipkart Recruitment 2024
---Advertisement---

Flipkart Recruitment 2024 : మీలో ఎంతో మంది ప్రముఖ కంపెనీలో పని చేయాలి మంచి జీతం పొందాలి అనే కోరిక ఉంటుంది అలాంటి వారి కోసమే మన Flipkart సంస్థ వారు మంచి జాబ్ రోల్ ను విడుదల చేశారు కనుక మీరు ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలను తెలుసుకొని వెంటనే అప్లై చేసి జాబ్ పొందండి.

మీరు ఇక్కడ ఏ జాబ్ విడుదల చేశారు వాటికి కావాల్సిన అర్హతలు ఏంటి ఇలా పూర్తి వివరాలను తెలుసుకోగలరు. కనుక మీరు పూర్తిగా చదివి ఆ తర్వాతే అప్లై చేయండి.

వేకన్సి వివరాలు

మనకు ఇక్కడ ఈ సంస్థ నుండి Lead Security Officer జాబ్ రోల్ అయితే విడుదల చేయడం జరిగింది.

కావలసిన అర్హతలు

విద్యా అర్హత

మీరు ఈ జాబ్ రోల్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదైనా బ్యాచ్లర్ డిగ్రీ అర్హత ను పొంది ఉండాలి అలా అయితేనే మీరు ఈ జాబ్ కు అప్లై చేసుకోగలరు.

ఇంకా మరెన్నో : NTPC Recruitment 2024 : అదిరిపోయే జాబ్ రోల్ విడుదల | పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోగలరు

Flipkart Recruitment 2024

వయస్సు అర్హత

మీకు 18 ఏళ్లు దాటి ఉంటే మాత్రమే ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోగలరు.

ఇతర అర్హతలు

మీకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లో అవగాహన ఉండాలి.

జీతం ఎంత ఉంటుంది

మీరు కనుక ఈ జాబ్ రోల్లో సెలెక్ట్ అయ్యిన వారికి మంచి జీతమే ఇవ్వడం ఆయితే జరుగుతుంది.

జాబ్ లొకేషన్

మీరు ఈ ఉద్యోగాన్ని Bangalore లో వర్క్ చేయాల్సి ఉంటుంది.

అప్లై చేయడం ఎలా

మీరు ఈ జాబ్స్ కు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోగలరు కనుక అందుకు మీరు కింద మేము ఇచ్చిన లింకును క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు .

అప్లై లింకు

Read News : ఇరాన్ దీవిపై దాడి చేయబోతున్న ఇజ్రాయెల్‌ మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment