---Advertisement---

Devara Movie : దుమ్ము రెపబోతున్న దేవర! ఫ్యాన్స్ కి పూనకలే….

Devara image
---Advertisement---

ప్రముఖ టాలీవుడ్ నటుడు మరియు మ్యాన్ ఆఫ్ థి మాసెస్ గా పిలవబడే జూనియర్ NTR గారి చిత్రం అయిన దేవర రేపు అనగా 27 September 2024 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం జరుగుతుంది. ఈ సినిమాకు గాను NTR ఎంతో కృషి గా తన పాత్రను పోషించడం జరిగింది. దేవర సినిమాకు సినీ ఇండస్ట్రిలో మరియు తన ఫాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతుంది.

దేవర మూవీ భారీ అంచనాల మద్య రేపు విడుదలా కావడం జరగుతుంది. ఈ మూవీ అంతా ఇంత క్రేజ్ కాదు ఒక ఊపులో భారీ అభిమానులు అంతా పండుగ ఆయితే జరుపుకుంటున్నారు. ఇది ముఖ్యంగా ఫాన్స్ కు తన అభిమాన హీరో అయిన NTR ఆరు ఏళ్లు తర్వాత డ్యుయల్ హీరో గా నటించడం విశేశానియం మరియు RRR మూవీ తర్వాత NTR క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా చాలా పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం ఆయితే లేదు. క్రిటిక్స్ అంచనాలు మేరకు చూస్తే దేవర మూవీ మొదటి రోజే 100 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టగలాడు అని అంచనా ఆయితే హాల్ చాల రేపుతుంది.

ముఖ్యమైన విషయాలు

దేవర మూవీ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అయిన Koratala siva దర్శకత్వం లో నిర్మించబడినది మరియు ఈ మూవీ లో హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ చెందిన ప్రముఖ నటి Jahnvi Kapoor పని చేయడం మరో విశేషం ఇందులో విలన్ పాత్ర లో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దిగ్గజ నటుడు Saif Ali Khan పని చేయడం ఈ సినిమాకు మరింత ఊపిరి పోసింది. ముఖ్యంగా మూవీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న Anirudh Ravichandran మ్యూజిక్ ను ఫాన్స్ మరియు సినిమా ప్రియులు ఎంతగానో అదరిస్తున్నారు. తమా ప్రియతమా హీరోను చాలా రోజుల తర్వాత డ్యుయల్ హీరో పాత్ర లో చూడబోతున్నాము అని ఫాన్స్ అబిప్రాయo వ్యక్తం చేస్తున్నారు.

Directed ByKoratala Shiva
Written ByKoratala Shiva
Produced BySudhakar Mikkilineni
KosarajuHarikrishna
Nandamuri Kalyan Ram
Abdullah Al Sajid
StarringN. T. Rama Rao
Jr Saif Ali Khan
Janhvi Kapoor
Shruti Marathe
Prakash Raj
Srikanth
Shine Tom Chacko
CinematographyR. Rathnavelu
Edited ByA. Sreekar Prasad
Music ByAnirudh Ravichander
Production companiesYuvasudha Arts & NTR Arts
Distributed byDharma Productions & AA Films
Release Date27.09.2024
Running Time2 hours 45 minutes
CountryIndia
LanguageTelugu
Budget200- 300 crore

ఈ మూవీ మొత్తం 200 నుండి 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు దేవర ప్రాజెక్టును ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు అయిన యువసుధ ఆర్ట్స్ మరియు NTR ఆర్ట్స్ సమక్షం లో నిర్మించడం జరిగింది. దేవర చిత్రం మొత్తం సమయం 2 గంటలు 45 నిమిషాలు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో దర్శకుడు Koratala Siva కూడా ఎంతో పట్టుదల తో చిత్రాన్ని నిర్మించినట్టు సమాచారం తన పోయిన మూవీ అయిన Acharya ఫ్లాప్ కావడం తో తనకు సోషల్ మీడియా లో మరియు మెగాస్టార్ ఫాన్స్ తరుపున గట్టిగా ట్రోల్ రావడం మరియు ఆయన ఈ చిత్రం తో మరి తన సత్తాను చూపించాలి అని చాలా ఆశక్తికంగా ఉన్నారు అని తెలుస్తుంది.

దేవర మూవీ టిక్కెట్స్ ఆన్లైన్ బుకింగ్ అప్ప్స్ ద్వారా బుక్ మై షో లాంటి అప్ప్స్ లో దొరుకుతున్నాయి ఆసక్తిగల వారు తమ టిక్కెట్స్ ఆన్లైన్లో బుకింగ్ ద్వారా టిక్కెట్స్ బుక్ చేసుకొని సినిమా ని చూసి తమ అబిప్రాయాలను తెలిపాలి అని కోరుకుంటున్నాము. మరింత సినిమా మరియు ఎంటర్టైమెంట్ వార్తలను పొందాలి అంటే క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా జాయిన్ అవ్వగలరు.

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

1 thought on “Devara Movie : దుమ్ము రెపబోతున్న దేవర! ఫ్యాన్స్ కి పూనకలే….”

Leave a Comment