సీతాఫలం పండు మాకు బాగా పరిచయం ఉన్న ఫలం దీనిని రాయలసీమ ఆపిల్ గాను పేరు ఉంది ఇది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలో పండిస్తారు మరియు ఈ పండ్లు కొండ ప్రాంతాలో బాగా పండుతాయి. సీతఫలం పంట ముఖ్యంగా సీతా కాలం సమయం లో పండుతుంది. వీటిలో చాలా లాబాలు ఉన్నటు ఒక పరిశోదన తేలింది.
సీతాఫలం పంట ముఖ్యంగా రెండు నుండి మూడు నెలల పాటు వస్తుంది. వీటిని రైతులు పండించి పట్టణాలలో విక్రయిస్తారు దీని విలువ మరియు సరైన అవగాహన లేకపోవడం వల్ల మేము ఈ ఆర్టికల్ లో దీని ఉపయోగాలు మరియు లాభాలును వివరించడం జరిగింది.
తెలుసుకోవలసిన లాభాలు ఇవే
- ఇందులో ముఖ్యంగా విటమిన్ C మరియు B6 ఎక్కువగా కలిగి ఉంటాయి వీటి వల్ల బాడి కి కావాల్సిన మెగ్నీషీయం మరియు పొటాసియం ఎక్కువగా లాభిస్తుంది సీతాఫలం ఫైబర్ గుణాలను కలిగి ఉండడం మరో విశేషం.
- సీతాఫలం సరైన మోతాదు లో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి మరియు కడుపుకి సంభందించిన వ్యాధి తగ్గుతాయి.
- వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లబిస్తాయి వీటి వల్ల మనిషికి ఓవర్ స్ట్రెస్ ఉండదు.
- ఇమ్మూనీటి సిస్టమ్ ను బూస్ట్ చేస్తుంది మరియు వీటిలో ఉన్న విటమిన్ C గుణాలు చర్మాన్ని మెరుగా ఉంచుతుంది.
- సీతాఫలం లో పొటాసియం మోతాదు బాగా ఉండడం వల్ల ఇది గుండె జబ్బులకు కు మరియు Blood Pressure ను నిలకడగా ఉంచడం లో బాగా ఉపయోగపడుతుంది.
- సీతాఫలం తినడం వల్ల ఎముకులకు కావాల్సిన మెగ్నీసియం మరియు క్యాలసియం దొరుకుతుంది.
- ఇది ముఖ్యంగా వైట్ మ్యానేజ్మెంట్ లో కూడా పనిచేస్తుంది మరియు బరువు తగ్గడం లో బాగా పనిచేస్తుంది.
ఉపయోగాలు ఇవే
- సీతాఫలం పండ్లు ముఖ్యంగా తినడానికి ఉపయోగిస్తారు ఇవి చాలా రుచి మరియు చాలా వీటమిన్స్ కలిగి ఉంటుంది.
- ఈ పండ్లను రైతులు విక్రయించి మంచి లాబాలు పొందుతారు సీతాఫలం పంట చాలా మంది కి ఒక జీవన ఆధారంగా పనిచేస్తుంది.
- వీటిని జ్యూస్ తయారీ లో కూడా ఉపయోగిస్తారు దీని వల్ల మంచి లాభాలు అయితే పొందవచ్చు.
- వీటిని జెమ్స్ మరియు జెల్లీస్ తయారీ లో కూడా వాడుతారు.
- సీతాఫలం తో తయారీ చేసే ఫ్రూట్ సలాడ్ కి చాలా డిమాండ్ మరియు మార్కెట్ ఉంది అని అంచనా.
రానున్న కాలం లో ఈ ఒక్క పంట మరియు ఈ ఫలం గురించి అవగాహన పెరుగుతుంది అందరూ దీనిని తగిన మోతాదు లో ఉపయోగించి తమ తమ ఆరోగ్యాలని మెరుగు పరుచుకోవాలి అని కోరుతూ ఈ ఆర్టికల్ను మీ ముందు తేవడం జరిగింది. మరింత ట్రెండింగ్ వార్తలు మరియు హెల్త్&ఫిట్నెస్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.