సిబిల్ స్కోర్ మా ఒక్క ఫైనాన్షియల్ స్టబిలిటీ ని బ్యాంక్ లకు మరియు ఇతర లోన్ కంపనీలకు తెలుపుతుంది. సిబిల్ స్కోర్ ఎంత బాగుంటే మనం అంతా సులభంగా లోన్ లను పొందవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగులు క్రెడిట్ కార్డ్స్ పై ఆదార పడి ఉన్నారు. ఎందుకంటే వారకి జీతం నెల ఆఖరి సమయంలో వస్తుంది వారు నెల మొత్తం క్రెడిట్ కార్డ్స్ లేదా లోన్ లపై ఎక్కువ ఆదార పడుతుంటారు. మనకు క్రెడిట్ స్కోర్ సరైన మొత్తం లో లేక పోతే బ్యాంక్లు లోన్ ఇవ్వడం లో వెనుక ఆడుతాయి అయితే కొంత మంది తాము సరైన సమయం లో క్రెడిట్ బిల్లులు చెల్లించినప్పటికి తమ క్రెడిట్ స్కోర్ లు పెరగటం లేదు అంటారు.
Read Here: Tirupati Laddu Case : లడ్డు విషయంలో రాజకీయ డ్రామాలు వద్దన్న సుప్రీం కోర్టు కీలక తీర్పు!
సిబిల్ స్కోర్ కేవలం ఆన్ టైమ్ పేమెంట్స్ మీద ఒక్కటే ఆదార పడిఉండదు. సిబిల్ స్కోర్ పెరగాలంటే మనం ఇతర విషయాలు పైకూడా దృస్టి పెట్టాలి. ఈ ఆర్టికల్ లో సిబిల్ స్కోర్ పెరగాలి అంటే ఏ విషయాల పై మనం దృష్టి పెట్టాలి అని తెలుసుకుందాం.
పరిగణిలోకి తీసుకోవాల్సిన విషయాలు ఇవే
- సరైన సమయంలో బిల్లులు చెల్లించడం: సరైన సమయంలో మనం మా ఒక్క బిల్లులను మరియు తీసుకున్న లోన్ లను చెల్లించడం ద్వారా మన సిబిల్ స్కోర్ ను పెంచుకోవచ్చు.
- EMI ద్వారా చెల్లించడం: మనం ఏదైనా వస్తువు కొన్నట్టు అయితే దానిని EMI రూపం లోకొని వాటిని సరైన సమయంలో EMI లను కట్టడం ద్వారా సిబిల్ స్కోర్ను పెంచుకోగలరు.
- తక్కువ క్రెడిట్ ఉపయోగించడం: మనకు ఇచ్చిన క్రెడిట్ కార్డు లో ఉన్న అవైలబుల్ లిమిట్ను అతిగా వాడడం మూలంగా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అందుకే మనం వీటిని జాగ్రత్తగా ఉపయోగించాలి.
- పాత బకాయిలు చెల్లించడం: మనం ఏవైనా పాత బకాయిలు చెల్లించి ఉండక పోతే బ్యాంక్ మన సిబిల్ స్కోర్ ను తగ్గిస్తుంది. మనం పాత బకాయిలు చెల్లించి నట్టు అయితే వారు మా ఒక్క సిబిల్ స్కోర్ను పెంచుతారు.
- CIBIL ఎంత వరకు ఉండాలి : మనకు CIBIL అనేది 750 దాటి ఉంటే మంచిది.
ఇలాంటి మొదలైన అంశాలను మనం దృస్టి లో పెట్టుకున్నటు అయితే మనం సులబంగా సిబిల్ స్కోర్ను పెంచుకోవచ్చు. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Read Here: Benefits of Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు!