ఈరోజుల్లో ప్రముఖంగా ప్రసిద్ధి చెందుతున్న ప్రముఖ వ్యాపార ఐడియా మెకాడేమియా ఫార్మింగ్ (Mecademia Farmimg) ఇది ముఖ్యంగా మన భారతదేశంలోని కంపెనీలు మరియు ప్రభుత్వం దీనిని ప్రొత్సహిస్తున్నాయి ఎందుకంటే ఈ ఒక్క వ్యాపారం తక్కువ పెట్టుబడిలతో ఎక్కువ లాభం ఇవ్వగలదు.
మెకాడెమియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ విత్తనం ఇది ముఖ్యంగా బయట దేశాలలో దీనిని ఎక్కువగా పండిస్తున్నారు. ఇప్పుడు ఇది మన దేశం లో కూడా వేగంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ విత్తనం మార్కెట్ లో ఒక కేజి ధర 3000/- రూపాయలు పైగా పలుకుతుంది. ఇంత కరీదు అవ్వడానికి కారణం దీనిలో ఉన్న ఔషదా గుణాలు మరియు ఆరోగ్యానికి కావాల్సిన ఖనిజాలు. వీటిలో మినేరల్స్(Minerals) మరియు ఫిట్నెస్ కి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా లబిస్తాయి మరియు దీనిని Skin care మరియు Cosmetics విబాగం లో కూడా ఉపయోగిస్తారు ఇందువల్లన ప్రస్తుతం ఒక మంచి వ్యాపార ఐడియా గా పరిగణిలో తీసుకొని మీ ముందుకు తెచ్చాము.
ముఖ్యమైన అంశాలు
- దీనిని ఉత్పత్తి చేయాలి అంటే భూమి PH వాల్యూ 6.0 నుండి 7.0 ఉండాలి.
- ఈ పంట 45 డిగ్రీ ఉష్ణోగ్రత లో కూడా పండుతుంది.
- ఒక ఎకరా భూమి లో 100 చెట్లు వరకు పండిచుకోవచ్చు.
- 18 నెలలు నుండి 2 ఏళ్లు లోపు పంట దిగుబడి వస్తుంది.
- మెకాడెమియా చెట్లు రెడీమేడ్ పద్దతి లో కూడా లాబిస్తున్నాయి.
- ప్రస్తుతం మార్కెట్ లో ఒక చెట్టు ధర 700/- రూపాయలు వరకు పలుకుతుంది.
పెట్టుబడి
మెకాడెమియా ఫార్మింగ్ గాను తక్కువ పెట్టుబడితో ప్రారంబించవచ్చు ముఖ్యంగా ఒక ఎకరాలో ఈ పంటను నాటినట్టు అయితే మనకు 70 వేలు నుండి ఒక లక్ష రూపాయలు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. 2 ఏళ్లు లోపు పంట దిగుబడికి వచ్చిన తర్వాత ఒక చెట్టు నుండి కనీసం 30 కిలోల వరకు దిగుబడి తీయవచ్చు అని అంచనా ఒక ఎకరా విస్తీర్ణం లో 100 చెట్లు వరకు నాటుకోవచ్చు. ఈ పద్ధతి ను అనుసరిస్తే లాభాలు కోట్లలో వస్తాయి.
మార్కెటింగ్
ఈ పంటకు విదేశలలో మంచి మార్కెట్ ఉంది మరియు మన దేశం లో కూడా మెకాడెమియా విత్తనం కోసం ఫిట్నెస్ ఫ్రీక్స మరియు ప్రైవేట్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. మీరు పంటను డైరెక్ట్ గా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చెయ్యగలరు మరియు ఇక్కడా దీని యెక్క కిలో ధర 3000/- వేలు రూపాయలు పలుకుతుంది. వీటిని మీ సొంత షాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా విక్రయించవచ్చు. ప్రస్తుత సమయం లో తక్కువ పెట్టుబడి తో మంచి లాబాలను పొందాలి అని ఆశిస్తున్న వారకి ఇది ఒక గొప్ప అవకాశం మరియు బిజినెస్ ఐడియా.
వ్యాపార లాభాలు
- ఇది డ్రై ఫ్రూట్ జాతికి చెందిన పంట కాబట్టి దీనిని ఎన్ని రోజులు అయిన నిలువ ఉంచుకొని మంచి అనుకూలమైన ధరలకు విక్రయించవచ్చు .
- ఈ పంటకు నీళ్ళు సరఫరా కూడా తక్కువ అవసరం.
- పంట తక్కువ కాలం లోనే దిగుబడి పొందవచ్చు.
- మంచి ధరలు లభిస్తాయి.
1 thought on “Business Ideas : పెట్టుబడి వెళ్లలో ఆదాయం కోట్లలో!”