---Advertisement---

BEL Recruitment 2024 : చేరగానే 40,000 వేల జీతంతో ఉద్యోగం | వేంటనే ఇక్కడ అప్లై చేయండి జాబ్ పట్టండి

BEL Recruitment 2024
---Advertisement---

BEL Recruitment 2024 : మీరు మంచి జీతంతో ప్రముఖ సంస్థల్లో పని చేయాలి అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మేము ఈరోజు తెచ్చిన ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకొని వెంటనే అప్లై చేసుకొని జాబ్ పొందగలరు.

ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు కావాల్సిన అర్హతలు అన్నీ ఇక్కడ మేము అందచేసాము కనుక మీరు పూర్తిగా చదివి వెంటనే అప్లై చేసుకోండి.

పోస్టు వివరాలు

ఇక్కడ మనకు Project Officer లో వివిద రకాల పోస్టులు విడుదల కావడం జరిగింది. అన్నీ పోస్టులకు సంబందించి మనకు ఇక్కడ పూర్తిగా 4 జాబ్ రోల్ లు సంస్థ నుండి విడుదల చేశారు .

కావలసిన అర్హతలు

విద్యా అర్హత

మీరు ఈ జాబ్స్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఏదైనా మంచి యూనివర్సిటీ నుండి MBA గ్రాడ్యూయేట్ అయ్యి ఉండాలి అలా అయితేనే మీరు ఈ జాబ్ రోల్ కు అర్హులు అప్లై కూడా చేసుకోగలరు.

వయస్సు అర్హత

మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మీకు 32 ఏళ్లు మించి ఉండరాదు ఆ వయస్సు లోపు ఉన్నవారు మాత్రమే దరఖస్తు చేసుకొని అప్లై చేసుకోగలరు.

ఇంకా మరెన్నో : Skin Care with Kiwi: కివిలో ఇన్ని చర్మ రహస్యాలు ఉన్నాయా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇతర అర్హతలు

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే మీకు Digital Marketing , Graphic Designing, Audio \ Video Creation లో అనుభవం ఉండాలి.

జీతం

మీకు ఈ సంస్థలో ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి జీతంమే ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతి సంవత్సరం జీతం ఇంకరిమెంట్ కూడా జరుగుతుంది.

మీకు ఇక్కడ 40,000 వేల నుండి 55,000 వేల వరకు జీతం పెరగడం జరుగుతుంది. కనుక మీరు ఈ అవకాశం మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు కనుక వెంటనే అప్లై చేసుకొని జాబ్ ను పొందండి.

ఎంపిక విదానం

రాత పరీక్ష ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో మీరు పాస్ అయితే మీకు ఒక ఇంటర్వ్యూ జరగుతుంది.

ముఖ్యమైన తేదీలు

మీరు ఈ రిక్రూట్మెంట్ కు 30-10-2024 తేదీ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ పై అప్లై చేస్కోవాలి అనుకున్న సరే మళ్ళీ అవకాశం ఉండదు.

దరఖాస్తూ చేసుకోవడం ఎలా

మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేస్కోవడానికి మీరు కింద మేము అందించిన లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. అలాగే కింద మేము అందచేసిన లింకు ద్వారా పూర్తి వివరాలు కూడా తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ లింకు

అప్లై లింకు

ఇంకా చదవండి : IOCL Recruitment 2024 : డిగ్రీ అర్హతతో చేరగానే 36,400 జీతం, వెంటనే ఇక్కడ అప్లై చేసుకొని జాబ్ ను పొందండి…

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment