Bajaj Auto Share Price తన షేర్లు భారీగా పెరుగుతున్నాయి మరియు ఇవి ఇన్వెస్టర్లకు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
Click Here: AP వాతావరణం నేడు తీరం దాటునున్న వాయుగుండం
గత 12 నెలల నుండి Bajaj Auto Share నిఫ్టీ ఇండెక్స్‌లో అవుట్ పర్ఫార్మన్స్ చేసింది. దీని కారణంగా బజాజ్ ఆటో ఒక్క సారిగా 125cc+ లాభాలు రాబట్టింది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు మంచి లాభాలను అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనా బట్టి Bajaj Auto LTD ఒక్క షేర్ టార్గెట్ 9,500 వరకు చేరవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగ ఉంటే ఇప్పుడు బజాజ్ ఆటో ఒక్క షేర్ 10,000/- రూపాయలు పైగా కొనసాగుతుంది. ఇది రానున్న సమయంలో మరింత పెరిగే అవకాశం ఉందిఅని స్టాక్ మార్కెట్ దిగ్గజాలు తెలిపారు.
Bajaj Auto Share Summary
Bajaj Auto Share Summary | Value |
Face Value | 10.00 |
Beta | 0.58 |
52 Week Low | 5,070.00 |
52 Week High | 12,774.00 |
Price To Book | 11.20 |
Dividend Yield | 0.69 |
Price To Earning | 40.52 |
Earning Per Share | 268.68 |
Market Capacity | 3,24,412.17 Cr |
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు స్టాక్ మార్కెట్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Radhika Apte is pregnant! Actor debuts baby bump