---Advertisement---

Baba siddique: సల్మాన్ ఖాన్ ఆత్మీయ ఫ్రెండ్ దారుణ హత్య చేసింది ఆ గ్యాంగ్యే నా?

baba siddiqui
---Advertisement---

Baba siddique: నిన్న అనగా October 12 2024 తేదీన ముంబై లోని బ్యాన్డ్రాలో బాబా సిద్దికి తమ కొడుకు ఆఫీసులో ఉన్నపుడు ఎవరో గుర్తు తెలియని దుండగులు తనపై గన్ ద్వారా మూడు రౌండ్లు ఫైర్ చేసారు. తాను అక్కడికి అక్కడే స్పోటలో మృతి చెందినట్టు బందువులు వెల్లడించారు. అయితే తనకు హుటా హుటీనా హాస్పిటల్కు తరలించారు అయితే తాను అప్పటికే మార్నించినట్టు తెలిసింది.

Click Here: Khyati Shree acid attack:టెక్ యువతికి యాసిడ్ ఎటాక్ ముప్పు పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి!

బాబా సిద్దికి బిహారలో పుట్టి పెరిగారు వారు ముంబై నాగరాన్నికి వలస వచ్చారు. బాబా సిద్దికి ఇక్కడ క్రమంగా పెరుగుతూ ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించారు. తాను పోలిటిక్స్లో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ తరపున Bandra నియోజకవర్గం నుండి 3 సార్లు MLA గా గెలిచి తమ సేవలను ప్రజలకు అందించారు. బాబా సిద్దికి ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజాలతో మంచి స్నేహం ఉంది అని చెప్పవచ్చు. తాను ప్రతి ఏడాది రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఇఫ్తార్ పార్టీను నిర్వహిస్తారు. ఈ పార్టీకి గాను చాలా మంది బాలీవుడ్ బడా బాబులు వస్తారు ముఖ్యంగా శారూఖ్ సల్మాన్ వంటి వారు రావడం విశేషం. ఆయన కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి అజిత్ పవర ఎన్సిపిలో చేరారు.

baba siddiqui

అయితే ఈ హత్య రవి బిషణ్వి గ్యాంగ్ చేసి ఉంటుంది అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశం ఇచ్చింది. హత్య ఎవరు చేసారు అన్న విషయాలు వేచి చూడాల్సి ఉంది. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు పొలిటికల్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Click Here: Ajith pawar Maharashtra

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

1 thought on “Baba siddique: సల్మాన్ ఖాన్ ఆత్మీయ ఫ్రెండ్ దారుణ హత్య చేసింది ఆ గ్యాంగ్యే నా?”

Leave a Comment