మన దేశ కేంద్ర ప్రభుత్వం సాదారణ పౌరుల కోసం మరియు వారి ఫైనాన్షియల్ స్టబిలిటీ కోసం అనేక రకాలైన పెన్షన్ స్కీమ్ లను ప్రవేశ పెట్టింది. ఈ ఒక్క పెన్షన్లను ప్రవేశ పెట్టడానికి ముఖ్యమైన కారణాలు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తర్వాత వాలకు ఆర్థిక ఇబ్బంధులు కలగకుండా మరియు వారి జీవితాలను మెరుగు పరచడం. కానీ మనకు సరైన అవగాహన లేక పోవడం వల్ల మనం ఇటువంటి చాలా ప్రయోజనాలను కొలిపోతున్నాం.
మీకు వీటి గురించి అవగాహన కలిపించాలని మేము ఈ ఆర్టికల్ ను మీ ముందుకు తేవడం జరిగింది. ముఖ్యంగా వీటిలో ఎలా పొదుపు చేయాలి, ఎవరు పొదుపు చెయ్యగలరు, ఎంత వరకు పొదుపు చెయ్యగలరు అన్న పూర్తి సమాచారం తెలుసుకుందాం.
తెలుసుకోవలసిన విషయాలు
- ఈ ఒక్క Atal Pension Yojana స్కీమ్ 2015 బడ్జెట్ సమావేశం లోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సామాజిక బధ్రత స్కీమ్అల్లో ఒకటి అయినది. దీన్ని ముఖ్యంగా మన దేశ పూర్వ ప్రధాన మంత్రి అయిన Atal Bihari Vajpayee గారి పేరుతో మొదల పెట్టడం జరిగింది.
- ఇందులో మీరు చేరాలంటే మీ వయస్సు 18 ఏళ్ల నుండి 40 ఏళ్లు మధ్య ఉండాలి.
- ఈ స్కీమ్ కొరకు మీరు అర్హులు అవ్వాలి అంటే మీరు ఏదైనా మన భారత దేశంలోని ఏదైనా Bank లోనైనా లేదా Post office లో savings account కలిగి ఉండాలి.
- మీకు కనక NPS పథకం క్రింద పెన్షన్ వస్తునట్టు అయితే మీరు ఈ స్కీమ్ కు అర్హులు కారు అలాగే మీరు కనుక Income Tax కట్టే వారు అయితే మీకు అర్హత ఉండదు.
- మీరు ఇందులో చేరే వయస్సు మరియు కట్టే డబ్బు బట్టి మీ పెన్షన్ ఆదాయం వస్తుంది ఇందులో ముఖ్యంగా 1000/- రూపాయలు నుండి 5000/- రూపాయలు వరకు ప్రతి నెల పెన్షన్ రావడం జరుగుతుంది.
అటల్ పెన్షన్ యోజన లో లాభాలు ఇవి
- ఈ స్కీమ్ లో మీరు 60 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది మీ వయస్సు బట్టి మీరు రుసుమును చెల్లించవలసి ఉంటుంది.
- మీరు కనక ఈ పథకం లో 18 ఏళ్ల కు చెరినట్టు అయితే ప్రతి నెల 42/- రూపాయలు నుండి 210/- వరకు చెల్లించవలిసి ఉంటుంది.
- ఇందులో మీరు 40 ఏళ్లు దాటిన తర్వాత చెరినట్టు అయితే మీరు ప్రతి నెల 291/- రూపాయలు నుండి 1454/- వరకు చెల్లించవలసి ఉంటుంది.
- ఇందులో మీరు చెల్లించి రుసుము బట్టి మీకు పెన్షన్ నిర్ణయిస్తారు మీరు తక్కువ వయస్సు తో మొదలి పెడితే మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
- వీరు మనకు ఇందులోనుంచే బయటకు వచ్చే మార్గం కూడా కలిపించారు మీరు కనక ఈ స్కీమ్ నుండి బయట కు రావాలి అంటే మీరు సులభంగా రావచ్చు. మీరు కట్టిన డబ్బును తిరిగి ఇస్తారు.
అర్హులు మరియు సాదారణ ప్రజలు ఇలాంటి పెన్షన్ స్కీమ్ లను తెలుసకొని ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అని కోరుతున్నాం. మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్షియల్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Earn money from online : ఇలా చేస్తే మీరు ఇంటినుండే ఆదాయం పొందవచ్చు!