---Advertisement---

Artificial Intelligence Farming : అమెరికాలో AI ద్వారా వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసా!

Artificial intelligence farming
---Advertisement---

ఈ ప్రపంచంలో టెక్నాలజీ చాలా వేగంగా అభిరుద్ది చెందుతుంది ఇందులో మరి ముఖ్యంగా Artificial Intelligence ప్రపంచ రూపు రేఖలనే మార్చేస్తుంది. ఇది వాడకం లో వచ్చిన తర్వాత మనకు పనులు ఇంకా సులభంగా చేయడానికి వీలు అయ్యింది . అలాగే దీని వల్ల చాలా ఉద్యోగాలు రానున్న కాలం లో తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు తెలియజేశారు.

Click Here: Tirupati Laddu : దుమారం రేపుతున్న లడ్డు వ్యవహారం సిబిఐ దర్యాప్తుకు ఆదేశాల ఇస్తున్న సుప్రీం కోర్టు?

Artificial Intelligence టెక్నాలజీ ప్రతి రంగంలోనూ తన వంతు పాత్రను పోషిస్తుంది డాటా ను సమకూర్చడం మరియు మొదలైన పనులు అతి తక్కువ సమయంలో మరియు ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేకుండా సమర్థ వంతగా పూర్తి చేయగలదు. ఇప్పుడు Artificial Intelligence టెక్నాలజీ ను వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నారు.

Artificial intelligence farming

ప్రపంచంలో రోజు రోజున విపరీతంగా జనాబా పెరగడం మూలంగా ఆహార కొరత చాలనే ఏర్పడింది. ఇప్పుడు ఉన్న వ్యవసాయ టెక్నాలజీ వల్ల ఈ కొరతను పూర్తి చేయలేరు అని భావించిన శాస్త్రవేతలు. దీనిని ఇప్పుడు అమెరికాలోని రిచ్ వేదికగా దీనిని మొదటి సారి ఉపయోగించారు. దీనిని మరింత అభిరుద్ధి దిశగా తీసుకోవెళ్లాడనికి వారు కృషి చేస్తున్టుట్టు తెలియజేశారు. ప్రపంచంలో పెరుగుతున్న ఆకలిని తీర్చాలంటే వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ లను ఉపయోగించడం మరియు ముఖ్యంగా Artificial Intelligence ను వాడడం ప్రపంచం లో ఒక కొత్త మార్పులను తీసుకోరాగలదు అని అభిప్రాయి పడ్డారు. అయితే ఈ ఒక్క టెక్నాలజీ ప్రస్తుతం అభిరుద్ది దిశ లో ఉండడం మరో విశేషం దీన్ని పూర్తిగా ప్రతి అభిరుద్ధి చెందిన దేశలలో వాడకం మొదలి పెట్టడానికి కృషిచేస్తున్నాము అని తెలియ పరిచారు. ఇంకా మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు టెక్నాలజీ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Click Here: Gold Prices Today : పండుగలకు ముందే షాక్ ఇచ్చిన గోల్డ్… పెరుగుతున్న బంగారం ధరలు ఇవే!

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment