ఆంధ్రప్రదేశ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్న కుర్నూల్ జిల్లా పత్తికొండ మండలంలోని పుచ్చకాయల మాడా గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన కీలక విషయాలు ప్రసాగించారు.
ముఖ్యమైన కీలక వ్యాఖ్యలు ఇవే
1. మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుర్నూల్ జిల్లా లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
2. అలాగే కుర్నూల్ జిల్లా నుండి బళ్ళారి(కర్ణాటక స్టేట్ ) సరిహద్దు రహదారులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
3. ముఖ్యంగా రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దతమని తెలిపారు.
ఇక వాలంటీర్లను మరియు పెన్షన్ కు సంబంధించి అదికారం వచ్చిన తర్వాతే సూపర్ సిక్స్ హామీలలో మొదటి పెన్షన్ ను పెంచడం ఆయితే జరిగింది. అది కూడా ఒకటో తేదీనే ఉద్యోగగులు ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నరు . వాలంటీర్లను లేకపోతే ఏమి చేయలేమని అన్నారని, వాళ్ళు లేకపోయినా పెన్షన్ సాఫీగా ఇస్తున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లను ఏమి చేయాలో, ఎలా చేయాలో మరియు ఎక్కడ వినియోగించాలో అనే దానిపై మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు
కుర్నూల్ జిల్లా పత్తికొండ మండలంలోని పుచ్చకాయల మాడా గ్రామంలో నిర్వహించిన సభలో ఆయిన స్వయంగా ఎన్టిఆర్ భరోసా పెన్షన్ ప్రజలుకు ముఖ్యమంత్రి అంధించారు. ఇక దీపావళి పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మూడు సిలిండర్లను ఇస్తామన్నారు. అలాగే ఉద్యోగులుకు నెలకు జీతాళ్లని సమయానికి ఇస్తున్నామన్నరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Read Here: Atal Pension Yojana : కేంద్ర ప్రభుత్వం నుండి సాదారణ పౌరుల కోసం మంచి పెన్షన్ స్కీమ్!