AP Rains : గత రెండు రోజులు నుండి ఆంద్ర ప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎందుకంటే బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల AP కి ముప్పు పొంచిఉంది అని AP వాతావరణ షాకా వెల్లడించింది. రానున్న 3 రోజుల పాటు AP వ్యాప్తంగా భారి వర్షాలు పడే అవకాశం ఉంది అని అధికారులు వెల్లడించారు.
Click Here: Bangalore weather today full rains
దీనిని దృస్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ప్రతి జిల్లా కలెక్టర్లకు దీనిపై అందరూ ముఖ్య దృస్టి ఉంచాలి అని ఆదేశించారు. ఈ ఒక్క తూఫాన్ కారణంగా AP వ్యాప్తంగా 2 నుండి 3 రోజుల పాటు స్కూల్స్ మరియు కళ్లెజెస్ వంటి మొదలైన సంస్థలకు సెలవులు ప్రకటించారు. మీరు కూడా ఈ ఒక్క 3 రోజుల పాటు ఇంట్లో ఉండడం మంచింది. అత్యఅవసర పనిలు ఉన్నపుడే బయటకు రావాలి అని అధికారులు సూచించారు.
ఈ తూఫాన్ వల్ల ఎక్కువ ప్రబావితం ఏ జిల్లాలకు వాటిల్లుతుందో మనం వాటినుండి బయటకు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఎక్కువ ప్రభావితం అయ్యే జిల్లాలు
District Name | Alert |
Nellore | Red Alert |
Tirupati | Red Alert |
YSR | Red Alert |
Anantapur | Orange Alert |
Sri Sathya Sai | Orange Alert |
Prakasham | Red Alert |
మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు లైవ్ అప్డేట్స్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Click Here: Hyundai motor India ipo gmp కుబేరులు అయ్యే అవకాశం ఈ ఐపీఓ మిస్ చెయ్యకండి!