---Advertisement---

AP KGBV Recruitment: డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ రాష్ట్రం ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాలుకు నోటిఫికేషన్ !

AP KGBV
---Advertisement---

మన ఆంధ్ర ప్రదేశ రాష్ట్రం నుండి కస్తూరిబా గాంధీ బాలికలు విద్యాలయ (KGBV) నుండి భారీగా ఉద్యోగాలుకు రాష్ట్రం నుండి నోటిఫికేషన్ కు ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబందించి 604 ఖాళీలుకు Teaching & Non-Teaching పోస్ట్స్ కు 2024-2025 గాను నోటిఫికేషన్ ను జరి చేయడం జరిగింది.

మన ఆంధ్ర ప్రదేశ రాష్ట్రం నుండి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చి మూడు నుండి నాలుగు నెలలు అవ్వడం ఆయితే వచ్చింది. ఈ విదంగా చసుకుంటే డీఎస్సి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ను జారి చేయడం జరిగింది. మనకు కస్తూరిబా గాంధీ బాలికలు విద్యాలయ (KGBV) కు 604 పోస్ట్స్ Teaching & Non-Teaching కు ప్రిన్సిపల్ మరియు రెసిడెన్షియల్ టీచర్ కు గ్రాడ్యూయేట్ అర్హత పొందిన వారికి బంపర్ నోటిఫికేషన్ కు విడుదల చేయడం జరిగుతుంది.

పోస్ట్స్ వివరాలు
ప్రిన్సిపల్ 10
పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్ 165
సిఆర్టి 163
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 4
పార్ట్ టైమ్ టీచర్ 165
వార్డెన్ 53
అకౌంటెంట్ 44
Total604
ఏ అర్హత ఉండాలి ?

ఆంధ్రప్రదేశ రాష్ట్రం నుండి కస్తూరిబా గాంధీ బాలికలు విద్యాలయ (KGBV) కు నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. మరి విషయానికొస్తే కనీసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ ను పొంది ఉండాలి.

వయస్సు ఎంత ఉండాలి

కస్తూరిబా గాంధీ బాలికలు విద్యాలయ (KGBV) గాను ఉద్యోగ వయస్సు అర్హత ను నియమించిన సడలింపు ద్వారా ప్రభుత్వం ఉండాలి. వేరే వేరే కులం అనుకూలంగా అటు ఇటు ఉంటుంది మీరు ఏ కులం అర్హత ను పొంది ఉంటే అప్లై చేసుకువచ్చు.

  • కనీస వయస్సు అర్హత : 18 సంవస్త్రాలు
  • గరిస్ట వయస్సు అర్హత : 42 సంవస్త్రాలు
  • ఎస్కి, ఎస్టీ, బిసీ మరియు EWS : 5 సంవస్త్రాలు నుండి 10 సంవస్త్రాలు సడలింపు ఉంటుంది.
జీతం ఎంత వరకు ఉంటుంది

మనకు కస్తూరిబా గాంధీ బాలికలు విద్యాలయ (KGBV) పోస్ట్స్ గాను సెలెక్ట్ ఏయిన వారికి 26,759/- నుండి 34,139/- వేలు రూపాయలు దాకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబడింది.

ఎంపిక ఎలా చేస్తారు
  • షార్ట్ లిస్ట్ ను ఎంపిక చేస్తారు
  • డాక్యుమెంట్ వెరీఫి
  • మెడికల్ వెరీఫి
దరఖాస్తు రుసుము

అభ్యర్థిలు దరఖాస్తు రుసుము వచ్చేసి : 250/-

ముఖ్యమైన తేదీలు
  • అప్లికేషన్ ఆన్లైన్ ప్రారంభం తేదీ : 26.09.2024
  • అప్లికేషన్ ఆన్లైన్ చివరి తేదీ : 10.10.2024
ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
  • ముందుగా కింద ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి.
  • మీరు చేసిన తరువాత నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ చేసిన తరువాత పూర్తి గా చదివి మీ అర్హత ను పొంది ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
  • మీ 10వ తరగతి డీటైల్స్ నుండి ఆధార, పాన్ కార్డ్, మొబైలు నెంబర్, మెయిల్ మరియు పాస్పోర్ట్ ఫోటో సైజ్ అప్లోడు చేయాల్సి ఉంటుంది.
  • మీరు ఇచ్చిన డీటైల్స్ ను కరెక్ట్ ఉందో లేదో ఒక సారి రీచేక్ చేసుకోండి.
  • అది చేసుకున్న తరువాత దరఖాస్తు రుసుము ను చెల్లించాల్సి ఉంటుంది.
  • పూర్తి ఆయిన తరువాత సబ్మిట్ బటన్ ను క్లిక్ చేసి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • ఇచ్చిన తేదీను ప్రకారంగా అడ్మిట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకొని ఎక్సామ్ తేదీ మరియు సెంటర్ ను వెళ్ళి ఎక్సామ్ రాయాల్సి ఉంటుంది.

ఇంకా విషయాలు తెలుసుకోండి మరెన్నో : Click Here

అప్లై లింక్

ఆన్లైన్ అప్లై లింక్

నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్

డిస్ట్రిక్ట్ వైస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment