ప్రపంచంలో మొబైలు వాడకం రోజు రోజుకు పెరుగుతుంది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అయితే ఈ వాడకం మరింత వేగంగా పెరిగింది. దీని ఉపయోగించుకొని మనం ఖాళీ సమయంలో పెట్టుబడి లేకుండా డబ్బును సంపాదించే ఐడియా ఏంటో తెలుసా… అదే Affiliate Marketing.
ఈ అఫ్ఫిలియట మార్కెటింగ్ విదానం ముఖ్యంగా Digital Marketing కు చెందినది. ఈ విదానంలో చేయాల్సిందల్లా మా ఒక్క Content లేదా Social Media ద్వారా ప్రాడక్ట్ లేదా విక్రయించాల్సిన వస్తువు లింక్స్ ను షేర్ చేయడం. మనం షేర్ చేసిన లింక్స్ ద్వారా ఎవరైనా వస్తువును కొనట్టు అయితే మనకు దానివల్ల Commission రూపంలో డబ్బు వస్తుంది. ఇది ముఖ్యంగా Students మరియు House wife లకు ఉపయోగ పడే ఒక అదనపు ఆదాయ మార్గం అని చెప్పవచ్చు.
Click Here: Low Investment Business : కేవలం 1000 రూపాయలు పెట్టుబడితో ఇంటి నుండే లక్షల్లో ఆదాయం!
ఎలా మొదలు పెట్టాలి
- Choose a Niche: మనకు ఒక మంచి కంటెంట్ తెలిసిన అందులో ఫుల్ నాలెడ్జ్ తీసుకొని లేదా దాన్ని ఇస్టంగా మార్చుకొని డెయిలీ వీడియోస్ రూపం లేదా షార్ట్ రీల్స్ తీస్తూ దాన్ని నుంచి పైడ్ మార్కెటింగ్ చేసి మనకు తెలిసిన విదంగా దాన్ని పొందితే . దీని వల్ల మనం సంబందిత Audiences ను టార్గెట్ చేయవచ్చు.
- Research Affiliate Programs: తర్వాత మనం అఫ్ఫిలియట చేయాల్సిన Products మరియు Programs ను ఎంచుకోవాలి. అయితే దీనిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం ఎంచుకొనే ప్రోడక్ట్స్ మంచి Commission మరియు Good Reach అయ్యే విదంగా ఉండాలి.
- Create Content: మనం ఏదైనా Website లేదా Social Media ద్వారా మన ఒక్క వాల్యూ ఏబుల్ కంటెంట్ ను Blogs, Reviews & Tutorials రూపం లో పోస్ట్ చేస్తూ మార్కెటింగ్ ను కొనసాగించి డబ్బును పొందవచ్చు.
- Drive Traffic: ఇందులో ఇది ముఖ్యమైనది మనం SEO, Social Media లేదా Paid Marketing ద్వారా మన కంటెంట్ లోకి ట్రాఫిక్ ను తెచ్చినట్టు అయితే రీచ్ పెరిగి మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
అఫ్ఫిలియట మార్కెటింగ్ వాళ్ళ లాభాలు
- Low Start Up Cost: ఇందులో ముఖ్యంగా ఎటువంటి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా సులభంగా మన ఇంటినుండే మన ఒక్క మొబైలు ద్వారా మొదల పెట్టవచ్చు .
- Passive Income Potential: దీనిలో మనకు ఏ Inventory management మరియు Shipping లేకుండా ఆదాయం పొందవచ్చు.
- Flexibility : Affiliate Marketing లో ముఖ్యంగా మనం ఎన్నో రకాలైన వస్తువులను ప్రోమోటె చేయవచ్చు.
పైన వివరించిన విదానాన్ని మనం చక్కగా అనుసరిస్తే ఇంటినుండే మొబైలు ద్వారా మంచి ఆదాయ మార్గం అయితే పొందవచ్చు. మీరు కూడా ఇంటినుండే అదనపు ఆదాయం పొందాలని అనుకుంటున్నారా. ఆయితే మరిన్ని ట్రెండింగ్ వార్తలు మరియు బిజినెస్ ఐడియాస్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.
Get rid from bad smell mouth : చిటికెలో నోటి దురువాసన పోవాలిఅంటే ఎలా ?