---Advertisement---

What are the benefits of a tulsi plant : రోజు 1 ఆకు ఆరోగ్యం భేశ్

---Advertisement---

what are the benefits of a tulsi plant మనం మన చుట్టూ తరచుగా కనిపించే ఈ మొక్క లో ఉన్న ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

Click Here: Yashasvi Jaiswal టీం ఇండియాకు మరో ఎదురుదెబ్బ జైస్వాల్కు తప్పిన ముప్పు!

తులసి చెట్టు

మన భారత దేశంలో మరియు మన సంప్రదాయాల్లో Tulsi మొక్కకు చాలా పూర్వం నుండి అధరణ ఉంది. ఎందుకంటే ఇది మన పూర్వీకులు దీనిని ఒక్క గొప్ప అమృతంగా బావించారు. మనకు తెలియకుండా వీటిలో ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఈ ఒక్క ఆర్టికల్లో what are the benefits of a tulsi plant గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

what are the benefits of a tulsi plant

తులసి చెట్టు ఒక్క లాభాలు

మనం క్రింద పాయింట్స్ క్రమంలో what are the benefits of a tulsi plant గురించి తెలుసుకుందాం.

  • Adaptogenic Properties : తులసి ఆకును తరచుగా వాడడం వల్ల ఇది మనలో ఉన్న వత్తిడి మరియు స్ట్రెస్ను తగ్గిస్తుంది.
  • Antioxidant Benefits : వీటిలో ఉన్న రిచ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనలో ఉన్న కణాలను అనగా Cells లను హాని కాకుండా చూస్తుంది.
  • Cough: తులసి మొక్క దగ్గు మరియు అనేక గొంతుకు చెందిన సమస్యలను దూరం చేస్తుంది.
  • Asthma Protection : తులసి మొక్కను క్రమంగా వాడడం మూలంగా ఇది ఆస్తమా వంటి రోగాలను రాకుండా ఆపుతుంది.

what are the benefits of a tulsi plant

తులసి చెట్టు సైంటిఫిక్ గుణాలు

వీటిలో ముఖ్యంగా తులసి చెట్టు మరియు వాటి what are the benefits of a tulsi plant గురించి తెలుసుకుందాం.

సైంటిఫిక్ గుణాలువాటి మూలాలు
KingdomPlantae
CladeTracheophytes
OrderLamiales
Family Lamaiacace
GenusOcimum

what are the benefits of a tulsi plant

ఎలా వాడాలి ?

మీరు Tulsi ఒక్క లాభాలు పొందాలి అంటే మీరు వీటిని ఉదయం లేవాగానే. వీటిని వేడి నీళ్ళతో పాటు తీసుకోవాలి. మరియు వీటిని మీ ఒక్క రోజు వారి జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు హెల్త్ & ఫిట్నెస్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Click Here: RRB NTPC : రైల్వే నుండి ఒకే సారి 8113 నోటిఫికేషన్ ఎల్లుండే చివరి తేదీ

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

Leave a Comment