Title 2

రైల్వే శాఖలో ఒకే సారి 8113 భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..35,400 వేలు జీతం 

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత పూర్తి చేసి ఉంటే అప్లికేషన్ ను అప్లై చేసుకోవచ్చు. ఇందులో వేకన్సి 8113 పోస్ట్స్ కు సంస్థ విడుదల చేయడం జరిగింది 

వయస్సు అర్హత : 18 నుండి 36 సంవస్త్రాలు మధ్య ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.SC, ST, OBC, EWS సడలింపు ఉంటుంది 

జీతం ఎంత ఉంటుంది: వివిద రకాల పోస్ట్స్ 19,900 నుండి 35,400/- వేలు వరకు సెలెక్ట్ అయ్యిన వాళ్ళకి జీతం ఇస్తారు 

దరఖాస్తు ఫీజు : GEN/OBC-Rs.500/- SC/ST/PWD/Women-Rs.250/- CBT-1 సెలెక్ట్ అయ్యిన వారికి 400/- రీఫండ్ చేయడం జరుగుతుంది 

ఎంపిక విదానం: CBT-1, CBT-2, మెడికల్ ఎక్సామ్, డాక్యుమెంట్ వెరీఫి మరియు కాల్ లెటర్ అందచేస్తారు

అప్లికేషన్ చివరి తేదీ: ఇంటర్ ఉద్యోగాలకు చివరి తేదీ- 20.10.2024 డిగ్రీ ఉద్యోగాలకు చివరి తేదీ- 27.10.2024