అటవీ శాఖలో  పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు కు నోటిఫికేషన్ విడుదల 

ఉద్యోగ అర్హత : ఏదైనా  డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారికి ప్రాజెక్టు అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు విడుదల 

వయస్సు అర్హత : 18 నుండి 35 సంవస్త్రాలు మధ్య కలిగిన అభ్యర్థిలు  అప్లికేషన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది 

జీతం ఎంత ఉంటుంది : సెలక్షన్  ప్రాసెస్ ద్వారా ఎంపిక ఆయిన అభ్యర్థిలుకు  నెలకు 31,000/- జీతంతో పాటు HRA కూడా చెల్లిస్తారు 

అప్లికేషన్ చేసుకునే అభ్యర్థిలు  500/- ఫీజు చెల్లించాలి.SC, ST, OBC, EWS, PHC అభ్యర్థిలు 100/- ఫీజు చెల్లించాలి