AP వాతావరణం నేడు తీరం దాటునున్న వాయుగుండం 

వాయుగుండం ప్రభావంతో  గురువారం వరకు  వర్షాలు కొనసాగుతాయని అమరవతి వాతావరణ  కేంద్రం తెలిపింది

ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశంఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు

ఇది బలపడి తీవ్ర తూఫాన్ గా బంగ్లాదేశ్ సమీపంలో తీరం దటవచ్చనే అంచనాలున్నాయి

వర్షాలు విస్తారంగా  కూరుస్తాయని ఇయండి మాజీ శ్రాస్తావేత్త  డా. కేజే రమేష్ గారు పేరుకున్నారు

కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని విపత్తులు సంస్థ ఎండి కూర్మానాథ్ తెలిపారు