రాధికా ఆప్టే గర్భవతి! బేబీ బంప్ BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌లో ప్రదర్శించారు ఆమె భర్త ఎవరో తెలుసా?

రాధిక ఆప్టే 2012 లోనే బ్రిటిష్ మ్యూజిక్ డైరెక్టర్ బెనెడిక్ట్ టేలర్ నను  వివాహం చేసుకుంది. పెళ్లయి పదేళ్లు అవుతుంది. అయినా భర్తతో ఎక్కువగా కనపడదు

సినిమాలలోకి రాకముందే 2002 నుండి రంగస్థల నటిగా కొనసాగుతున్నది. మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లో ప్రయోగాత్మక  నాటకాలలో నటించింది

రాధిక ఆప్టే తెలుగులో లయన్, లెజెండ్ సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ బిజీగా జీవితాన్ని కొనసాగుతుంది  

ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్‌ లాంటి వరుస బాలీవుడ్ చిత్రాలతో మెప్పిస్తూ అక్కడ బిజీగా మారిపోయింది

ఇదే విషయం ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను ఇక్కడ ఉంటాను. బెనెడిక్ట్‌ అక్కడ ఉంటాడు. మేమే ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం