టెస్ట్ మ్యాచ్ ల్లో  అత్యాదిక సిక్సర్లు కొట్టిన బత్సమన్లు  ఎవరో తెలుసా 

భారత్- న్యూజిలెండ్ మధ్య మూడు టెస్ట్ సిరీస్  మ్యాచ్ ల  అక్టోబర్ 16 న జరగబోతుంది

విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్  క్రికెట్‌లో మ్యాచ్ లో  9000 పరుగుల మైలురాయిని చేరడానికి కేవలం 53 పరుగులు దూరంలో ఉన్నాడు

న్యూజిలెండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 5 సిక్సర్లు బద్దలు కొట్టగలాడు

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గావస్కర్ తరువాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా ఆయన నిలిచే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి

ఫామ్‌లో ఉన్న భారత్ జట్టుపై, బ్లాక్ క్యాప్స్‌ కఠిన పరీక్షను ఎదుర్కొనాల్సి ఉంటుందేమో .