బెంగళూరు వాతావరణం ప్రజల్లో గజ గజ పుట్టిస్తుంది

కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 15న బెంగళూరులోని ఐటీ- ప్రైవేటు సంస్థలకు అక్టోబర్ 16న వర్క్ ఫ్రమ్ హోమ్ సలహా జారీ చేసింది

బెంగళూరు నగరంలో నిరంతర మరియు భారీ వర్షాల నేపథ్యంలో, వాతావరణ శాఖ  ఆరెంజ్ అలర్ట్‌ను దృష్టిలో జరి చేసింది

ట్రాఫిక్ రద్దీ కారణంగా రవాణా వ్యవస్థలు భంగపడే అవకాశం ఉండటంతో, కార్యాలయానికి ప్రయాణించడం ప్రమాదకరంగా మారవచ్చు

బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జి జగదీశా బుధవారం (అక్టోబర్ 16) నాడు పాఠశాలలు మరియు ఆంగన్వాడీలకు సెలవు ప్రకటించడం జరిగింది