---Advertisement---

dmart share price: భారీగా పెరగనున్న డిమార్ట్ షేర్లు కారణం ఏంఅంటే!

dmart share price
---Advertisement---

dmart share price: మన దేశంలో అత్యంత పెద్ద రిటైల్ సంస్థ అయిన అవెన్యూ సుపెరమార్ట్స్కు చెందిన డిమార్ట్ సంస్థ ఒక్క షేర్లు ఒక్క సారిగా తగ్గమొఖం పట్టాయి. ఎందుకంటే ఈ ఏడాది డిమార్ట్ ఏడాది నెట్ ప్రాఫిట్ పోయిన ఏడాది లాగే వచ్చింది. పోయిన ఏడాది సంస్థ లాభాలు 623.6 కోట్లు రాగా ఈ ఏడాది 659.6 కోట్లు వచ్చాయి.

Click Here: Nara Rohit to get engaged today

అయితే డిమార్ట్ సంస్థ ఒక్క షేర్ ధరలు ఈరోజు ఉదయం 9:20 AM కుగాను 8% క్రాక్ రావడం వల్ల NSE లో 4210.55/- రూపాయలుకు చేరాయి. ఇది ఇన్వెస్టర్లకు చాలా పెద్ద దెబ్బ గా బావించవచ్చు అయితే డిమార్ట్ సంస్థ చాలా లాభాలను గతంలో ఇచ్చింది. దీని స్టోర్స్ మరియు ఆపరేషన్ క్వాంటిటి చాలా మెరుగా ఉంది ఇలా అవ్వడం వల్ల నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి గాను ఇంటర్నేషనల్ బ్రోకరేజ సంస్థ అయిన Bernstein కారణం తెలిపింది ఏంఅంటే ఇది 4 సంవస్త్రాల నుండి తక్కువగా పెరగడం కారణం అని తెలిపింది.

dmart share price

అయితే డిమార్ట్ సంస్థ ఇప్పుడు కొత్తగా 6 స్టోర్లను ఓపెన్ చేసింది దీని వల్ల డిమార్ట్ కు షేర్లు మంచిగా పెరగవచ్చు అని అంచనా.మరెన్నో ట్రెండింగ్ వార్తలు మరియు ఫైనాన్స్ వార్తలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ను జాయిన్ అవ్వగలరు.

Click Here: AP Rains Effect in south District Regions

 

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram App

Join Now

Join Instagram App

Join Now

---Advertisement---

3 thoughts on “dmart share price: భారీగా పెరగనున్న డిమార్ట్ షేర్లు కారణం ఏంఅంటే!”

Leave a Comment