AP బంగాళాఖాతం అల్పపీడనం 4 రోజులుపాటు భారీ వర్షాలు పడే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసరా ప్రాంతాల్లో అవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతం ఏర్పడే అవకాశo ఉంది
అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకుల తీవ్ర అల్పపీడనగంగా బలపడి, దీని ప్రబావం దక్షిణ, ఉత్తర ప్రభావం చూపుతుంది
ఇది తూఫానుగా బాలపడే అవకాశం ఉందని వాతావరణ ని పుణులు అంచనా వేస్తున్నారు
దీని ప్రభావం సోమవారం నుండి గురువారం వరకు పలు రాష్ట్రాల్లోని మరియు జిల్లాలోని అతి భారీ వర్షాలు కూరుస్తాయని అధికారులు వెల్లడించారు